Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

విక్రమ్ ‘చియాన్ 63’ రిలీజ్ టార్గెట్ ఫిక్స్

Writer: Pooja 05:08 AM, 5 జులై, 2026
విక్రమ్ ‘చియాన్ 63’ రిలీజ్ టార్గెట్ ఫిక్స్

స్టార్ హీరో విక్రమ్ ప్రస్తుతం తన 63వ చిత్రం ‘చియాన్ 63’తో బిజీగా ఉన్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా చిత్రీకరణను 80 రోజుల షెడ్యూల్‌లో పూర్తి చేయాలని చిత్ర బృందం ప్రణాళిక రూపొందించింది.

ఈ చిత్రాన్ని 2026 క్రిస్మస్ లేదా 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సినిమాలో విక్రమ్‌ను ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని సరికొత్త లుక్‌లో చూపించనున్నట్లు సమాచారం. రియా శిబు, ఊర్వశి, ఎం.ఎస్. భాస్కర్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్‌లో సినీ ప్రముఖుల హాజరు

చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్‌లో సినీ ప్రముఖుల హాజరు

లోకేశ్ కనగరాజ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రెజీనా!

లోకేశ్ కనగరాజ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రెజీనా!

నాగబంధం రన్‌టైమ్‌ తగ్గింపు!

నాగబంధం రన్‌టైమ్‌ తగ్గింపు!

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన మరింత ఆలస్యం

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన మరింత ఆలస్యం

‘వెంకీ అనిల్ 5 x ఎన్‌కేఆర్‌ఏఆర్2’పై క్లారిటీ… రీమేక్ కాదన్న కీర్తి సురేష్

‘వెంకీ అనిల్ 5 x ఎన్‌కేఆర్‌ఏఆర్2’పై క్లారిటీ… రీమేక్ కాదన్న కీర్తి సురేష్

హృతిక్ రోషన్‌తో పరశురామ్ సినిమా? క్రేజీ కాంబినేషన్‌పై టాక్ వైరల్

హృతిక్ రోషన్‌తో పరశురామ్ సినిమా? క్రేజీ కాంబినేషన్‌పై టాక్ వైరల్

ట్యాగ్లు
విక్రమ్చియాన్ 63ఆనంద్ శంకర్తమిళ సినిమాయాక్షన్ థ్రిల్లర్సినిమా అప్డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆయనపై చర్యలు ఎప్పుడు? - రఘురామ
జనరల్

ఆయనపై చర్యలు ఎప్పుడు? - రఘురామ

ఏపీ కోసం కొరియాలో లోకేశ్ బిగ్ మూవ్
జనరల్

ఏపీ కోసం కొరియాలో లోకేశ్ బిగ్ మూవ్

అల్లూరి సీతారామరాజుకు పవన్ కళ్యాణ్ నివాళి
జనరల్

అల్లూరి సీతారామరాజుకు పవన్ కళ్యాణ్ నివాళి

భక్తుల కానుకలపై సిట్ దృష్టి...బయటపడుతున్న కొత్త విషయాలు
జనరల్

భక్తుల కానుకలపై సిట్ దృష్టి...బయటపడుతున్న కొత్త విషయాలు

మమత పార్టీలో ఒక్కసారిగా మారిన సమీకరణాలు
జనరల్

మమత పార్టీలో ఒక్కసారిగా మారిన సమీకరణాలు

వరల్డ్ కప్ ఫైనల్...గెలిచేది ఎవరు?
క్రీడలు

వరల్డ్ కప్ ఫైనల్...గెలిచేది ఎవరు?

బెయిల్ వచ్చిందో లేదో...మళ్లీ అరెస్ట్!
జనరల్

బెయిల్ వచ్చిందో లేదో...మళ్లీ అరెస్ట్!

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక
జనరల్

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

అనుమతులు లేకుండానే కాలేజీ నడుస్తోందా..?
జనరల్

అనుమతులు లేకుండానే కాలేజీ నడుస్తోందా..?

ఈ భామ జాక్‌పాట్ కొట్టిందా..?
గాసిప్స్

ఈ భామ జాక్‌పాట్ కొట్టిందా..?

విక్రమ్ ‘చియాన్ 63’ రిలీజ్ టార్గెట్ ఫిక్స్
సినిమాలు

విక్రమ్ ‘చియాన్ 63’ రిలీజ్ టార్గెట్ ఫిక్స్

చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్‌లో సినీ ప్రముఖుల హాజరు
సినిమాలు

చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్‌లో సినీ ప్రముఖుల హాజరు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!