Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్‌లో సినీ ప్రముఖుల హాజరు

Writer: Shivani K 11:14 PM, 4 జులై, 2026
చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్‌లో సినీ ప్రముఖుల హాజరు

చెన్నై లవ్ స్టోరీ మూవీ లవ్ కార్నివాల్ ఈవెంట్ విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో నాలుగో సింగిల్ “హొయిలా హొయిలా” విడుదల చేశారు. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమా పాటలు, కథ, ఎమోషన్స్ గురించి మాట్లాడారు. హీరో కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని ప్రేమ కథను చూపిస్తామని తెలిపారు. నిర్మాతలు ఎస్ కేఎన్, సాయి రాజేష్ సినిమా బలమైన ఎమోషన్స్, మంచి టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిందని చెప్పారు. రవి నంబూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 24న థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లోకేశ్ కనగరాజ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రెజీనా!

లోకేశ్ కనగరాజ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రెజీనా!

నాగబంధం రన్‌టైమ్‌ తగ్గింపు!

నాగబంధం రన్‌టైమ్‌ తగ్గింపు!

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన మరింత ఆలస్యం

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన మరింత ఆలస్యం

‘వెంకీ అనిల్ 5 x ఎన్‌కేఆర్‌ఏఆర్2’పై క్లారిటీ… రీమేక్ కాదన్న కీర్తి సురేష్

‘వెంకీ అనిల్ 5 x ఎన్‌కేఆర్‌ఏఆర్2’పై క్లారిటీ… రీమేక్ కాదన్న కీర్తి సురేష్

హృతిక్ రోషన్‌తో పరశురామ్ సినిమా? క్రేజీ కాంబినేషన్‌పై టాక్ వైరల్
ట్యాగ్లు
చెన్నై లవ్ స్టోరీకిరణ్ అబ్బవరంశ్రీ గౌరి ప్రియఎస్ కేఎన్సాయి రాజేష్రఘురామ కృష్ణంరాజుకందుల దుర్గేష్మణిశర్మవిజయవాడ ఈవెంట్టాలీవుడ్లవ్ కార్నివాల్తెలుగు సినిమాసినిమా లాంచ్వినోద వార్తలుసినిమా ఈవెంట్

హృతిక్ రోషన్‌తో పరశురామ్ సినిమా? క్రేజీ కాంబినేషన్‌పై టాక్ వైరల్

లోకేశ్ కనగరాజ్ కొత్త అడుగు… లేడీ ఓరియెంటెడ్ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ

లోకేశ్ కనగరాజ్ కొత్త అడుగు… లేడీ ఓరియెంటెడ్ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్‌లో సినీ ప్రముఖుల హాజరు
సినిమాలు

చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్‌లో సినీ ప్రముఖుల హాజరు

లోకేశ్ కనగరాజ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రెజీనా!
సినిమాలు

లోకేశ్ కనగరాజ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రెజీనా!

రొయ్యల్లో వైట్ గట్ వ్యాధి.. అధికారులకు అచ్చెన్నాయుడు అలర్ట్
జనరల్

రొయ్యల్లో వైట్ గట్ వ్యాధి.. అధికారులకు అచ్చెన్నాయుడు అలర్ట్

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల నిలిపివేత
జనరల్

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల నిలిపివేత

అమెరికాలో ₹85 వేల మందు... భారత్‌లో కేవలం ₹35..!
జనరల్

అమెరికాలో ₹85 వేల మందు... భారత్‌లో కేవలం ₹35..!

బెయిల్ వచ్చినా మళ్లీ అరెస్టా? ఏంటీ దౌర్జన్యం! – ఏపీ ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం
రాజకీయాలు

బెయిల్ వచ్చినా మళ్లీ అరెస్టా? ఏంటీ దౌర్జన్యం! – ఏపీ ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం

నాగబంధం రన్‌టైమ్‌ తగ్గింపు!
సినిమాలు

నాగబంధం రన్‌టైమ్‌ తగ్గింపు!

చండీగఢ్‌లో హైదరాబాద్‌-శ్రీనగర్‌ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌
జనరల్

చండీగఢ్‌లో హైదరాబాద్‌-శ్రీనగర్‌ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌

ఫ్యాన్ కు ఫన్నీ ఆన్సర్ ఇచ్చిన సూర్య కుమార్ యాదవ్
క్రీడలు

ఫ్యాన్ కు ఫన్నీ ఆన్సర్ ఇచ్చిన సూర్య కుమార్ యాదవ్

నిరాశ పరిచిన వైభవ్.. 14 పరుగులకే ఔట్
క్రీడలు

నిరాశ పరిచిన వైభవ్.. 14 పరుగులకే ఔట్

దేవాదుల లీకేజీతో రైతులకు భారీ నష్టం
జనరల్

దేవాదుల లీకేజీతో రైతులకు భారీ నష్టం

ప్రధాని మోడీకి బెదిరింపులు
జనరల్

ప్రధాని మోడీకి బెదిరింపులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!