17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాంగ్రెస్‌ నయవంచనను ప్రజలు గుర్తించారు.. హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు

Writer: Nithish 12:11 PM, 17 నవంబర్, 2026
కాంగ్రెస్‌ నయవంచనను ప్రజలు గుర్తించారు.. హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టో, ఆ పార్టీ ఇచ్చిన హామీలకు మూడేళ్లు పూర్తయినా ప్రజలకు ప్రయోజనం చేకూరలేదని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ‘అభయ హస్తం’ ఇప్పుడు ‘శూన్య హస్తం’గా మారిందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. గాంధీభవన్‌ సాక్షిగా ప్రజలకు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తొలి కేబినెట్‌ సమావేశంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని హరీశ్‌రావు ఆరోపించారు. ఇప్పటివరకు 38 కేబినెట్‌ సమావేశాలు జరిగినా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. మ్యానిఫెస్టో పేరుతో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆరు గ్యారంటీలతో పాటు 420 హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరిని తెలంగాణ ప్రజలు గుర్తించారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హరీశ్‌రావు తన పోస్టులో పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్

ట్రంప్ అధికారులపై ఇరాన్ గురి?

ట్రంప్ అధికారులపై ఇరాన్ గురి?

మనీలా పర్యటనలో ప్రధాని మోదీ

మనీలా పర్యటనలో ప్రధాని మోదీ

రాజకీయ రిటైర్మెంట్‌పై నితిన్ గడ్కరీ క్లారిటీ.. ప్రచారాన్ని ఖండించిన కేంద్ర మంత్రి

రాజకీయ రిటైర్మెంట్‌పై నితిన్ గడ్కరీ క్లారిటీ.. ప్రచారాన్ని ఖండించిన కేంద్ర మంత్రి

పంజాబ్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

పంజాబ్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

కాంగ్రెస్ మేనిఫెస్టో అంతా మోసమే.. ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్

కాంగ్రెస్ మేనిఫెస్టో అంతా మోసమే.. ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్

ట్యాగ్లు
హరీశ్‌రావుబీఆర్‌ఎస్‌కాంగ్రెస్‌తెలంగాణ కాంగ్రెస్‌ఆరు గ్యారంటీలుకాంగ్రెస్‌ మ్యానిఫెస్టోరేవంత్‌రెడ్డిభట్టి విక్రమార్కతెలంగాణ రాజకీయాలురాజకీయ విమర్శలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆన్‌లైన్ ఫార్మసీలపై డ్రగ్స్ అధికారుల చర్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జనరల్

ఆన్‌లైన్ ఫార్మసీలపై డ్రగ్స్ అధికారుల చర్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కోనసీమ బ్లోఅవుట్‌పై సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష
జనరల్

కోనసీమ బ్లోఅవుట్‌పై సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష

భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీతో HONOR కొత్త ప్రయోగం!
టెక్నాలజీ

భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీతో HONOR కొత్త ప్రయోగం!

ఎన్విడియాలో ట్రంప్ భారీ పెట్టుబడులు
జనరల్

ఎన్విడియాలో ట్రంప్ భారీ పెట్టుబడులు

డీజిల్ ఎగుమతులపై పన్ను పెంపు.. పెట్రోల్‌పై జీరో డ్యూటీ కొనసాగింపు
బిజినెస్

డీజిల్ ఎగుమతులపై పన్ను పెంపు.. పెట్రోల్‌పై జీరో డ్యూటీ కొనసాగింపు

కోనసీమలో గ్యాస్ బ్లో అవుట్.. ఘటనపై ఆరా తీసిన పవన్ కల్యాణ్
జనరల్

కోనసీమలో గ్యాస్ బ్లో అవుట్.. ఘటనపై ఆరా తీసిన పవన్ కల్యాణ్

కాంగ్రెస్‌ నయవంచనను ప్రజలు గుర్తించారు.. హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

కాంగ్రెస్‌ నయవంచనను ప్రజలు గుర్తించారు.. హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు

యుద్ధం నాటి నష్టాలను అధిగమించిన భారత స్టాక్ మార్కెట్లు.. సరికొత్త రికార్డు!
బిజినెస్

యుద్ధం నాటి నష్టాలను అధిగమించిన భారత స్టాక్ మార్కెట్లు.. సరికొత్త రికార్డు!

కోహ్లీ టెస్టు రిటైర్మెంట్‌ కెరీర్‌లో అతిపెద్ద తప్పిదం.. కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు
క్రీడలు

కోహ్లీ టెస్టు రిటైర్మెంట్‌ కెరీర్‌లో అతిపెద్ద తప్పిదం.. కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు

ధనుష్‌–అనిరుధ్‌ మధ్య విభేదాల ప్రచారం.. కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన రూమర్స్‌
సినిమాలు

ధనుష్‌–అనిరుధ్‌ మధ్య విభేదాల ప్రచారం.. కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన రూమర్స్‌

భారత్‌లో ఐబీఎం భారీ పెట్టుబడులు.. క్వాంటం కంప్యూటింగ్‌పై ప్రత్యేక దృష్టి!
బిజినెస్

భారత్‌లో ఐబీఎం భారీ పెట్టుబడులు.. క్వాంటం కంప్యూటింగ్‌పై ప్రత్యేక దృష్టి!

మహాశివరాత్రి రోజునే సినిమా అవకాశం.. రీఎంట్రీపై రేణు దేశాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

మహాశివరాత్రి రోజునే సినిమా అవకాశం.. రీఎంట్రీపై రేణు దేశాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!