17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోనసీమ బ్లోఅవుట్‌పై సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష

Writer: Pooja 12:25 PM, 17 నవంబర్, 2026
కోనసీమ బ్లోఅవుట్‌పై సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకున్న గ్యాస్ బ్లోఅవుట్ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్యాస్ లీకేజీ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, లీకేజీని అరికట్టేందుకు ఓఎన్‌జీసీ ప్రత్యేక సాంకేతిక బృందాలను రంగంలోకి దించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. కిలోమీటరు పరిధిలోని నివాస ప్రాంతాల ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటివరకు మంటలు చెలరేగలేదని, గ్యాస్ బావి ముఖద్వారం పటిష్ఠంగానే ఉందని ఓఎన్‌జీసీ అధికారులు వివరించారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఓఎన్‌జీసీ ఛైర్మన్‌తో పాటు ఉన్నతాధికారులతో మాట్లాడి భద్రతా చర్యలను సమీక్షించాలని చంద్రబాబు ఆదేశించారు.

మరోవైపు, కోనసీమ జిల్లాలో జరిగిన బ్లోఅవుట్ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఆరా తీశారు. ప్రమాద తీవ్రత, పరిసర గ్రామాల ప్రజల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఒక్కసారిగా గ్యాస్ వెలువడటం ప్రారంభమైందని కలెక్టర్ పవన్ కల్యాణ్‌కు వివరించారు. వెంటనే పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన ఆదేశించారు. వరుసగా బ్లోఅవుట్ ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా సమగ్ర భద్రతా ఆడిట్ నిర్వహించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆన్‌లైన్ ఫార్మసీలపై డ్రగ్స్ అధికారుల చర్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఆన్‌లైన్ ఫార్మసీలపై డ్రగ్స్ అధికారుల చర్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఎన్విడియాలో ట్రంప్ భారీ పెట్టుబడులు

ఎన్విడియాలో ట్రంప్ భారీ పెట్టుబడులు

కోనసీమలో గ్యాస్ బ్లో అవుట్.. ఘటనపై ఆరా తీసిన పవన్ కల్యాణ్

కోనసీమలో గ్యాస్ బ్లో అవుట్.. ఘటనపై ఆరా తీసిన పవన్ కల్యాణ్

‘మోస్ట్‌ వాంటెడ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’కు అమెరికాలో షాక్‌

‘మోస్ట్‌ వాంటెడ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’కు అమెరికాలో షాక్‌

‘అక్వాన్‌’ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

‘అక్వాన్‌’ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

తీవ్ర తుఫాన్‌గా మారనున్న అక్వాన్..

తీవ్ర తుఫాన్‌గా మారనున్న అక్వాన్..

ట్యాగ్లు
కోనసీమ గ్యాస్ లీకేజీబ్లోఅవుట్ ఘటనచంద్రబాబు నాయుడుపవన్ కల్యాణ్ఓఎన్జీసీప్రజల భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కుల్గామ్ దాడికి ముందే ఉగ్రవాదుల రెక్కీ.. బయటపడ్డ సీసీటీవీ దృశ్యాలు
జనరల్

కుల్గామ్ దాడికి ముందే ఉగ్రవాదుల రెక్కీ.. బయటపడ్డ సీసీటీవీ దృశ్యాలు

7,000mAh బ్యాటరీతో మోటరోలా ఎడ్జ్ 70 నియో.. త్వరలోనే భారత్‌లోకి!
టెక్నాలజీ

7,000mAh బ్యాటరీతో మోటరోలా ఎడ్జ్ 70 నియో.. త్వరలోనే భారత్‌లోకి!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆకాశంలో ఒక తార’
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆకాశంలో ఒక తార’

ఆన్‌లైన్ ఫార్మసీలపై డ్రగ్స్ అధికారుల చర్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జనరల్

ఆన్‌లైన్ ఫార్మసీలపై డ్రగ్స్ అధికారుల చర్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కోనసీమ బ్లోఅవుట్‌పై సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష
జనరల్

కోనసీమ బ్లోఅవుట్‌పై సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష

భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీతో HONOR కొత్త ప్రయోగం!
టెక్నాలజీ

భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీతో HONOR కొత్త ప్రయోగం!

ఎన్విడియాలో ట్రంప్ భారీ పెట్టుబడులు
జనరల్

ఎన్విడియాలో ట్రంప్ భారీ పెట్టుబడులు

డీజిల్ ఎగుమతులపై పన్ను పెంపు.. పెట్రోల్‌పై జీరో డ్యూటీ కొనసాగింపు
బిజినెస్

డీజిల్ ఎగుమతులపై పన్ను పెంపు.. పెట్రోల్‌పై జీరో డ్యూటీ కొనసాగింపు

కోనసీమలో గ్యాస్ బ్లో అవుట్.. ఘటనపై ఆరా తీసిన పవన్ కల్యాణ్
జనరల్

కోనసీమలో గ్యాస్ బ్లో అవుట్.. ఘటనపై ఆరా తీసిన పవన్ కల్యాణ్

కాంగ్రెస్‌ నయవంచనను ప్రజలు గుర్తించారు.. హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

కాంగ్రెస్‌ నయవంచనను ప్రజలు గుర్తించారు.. హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు

యుద్ధం నాటి నష్టాలను అధిగమించిన భారత స్టాక్ మార్కెట్లు.. సరికొత్త రికార్డు!
బిజినెస్

యుద్ధం నాటి నష్టాలను అధిగమించిన భారత స్టాక్ మార్కెట్లు.. సరికొత్త రికార్డు!

కోహ్లీ టెస్టు రిటైర్మెంట్‌ కెరీర్‌లో అతిపెద్ద తప్పిదం.. కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు
క్రీడలు

కోహ్లీ టెస్టు రిటైర్మెంట్‌ కెరీర్‌లో అతిపెద్ద తప్పిదం.. కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!