22, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

Writer: Nithish 03:27 PM, 22 జులై, 2026
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

విపక్ష పార్టీల నిరసనల మధ్య పార్లమెంట్ ఉభయ సభలైన లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు రేపటికి వాయిదా పడ్డాయి. నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రతిపక్ష సభ్యులు సభలో నినాదాలు చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో సభా కార్యక్రమాలు సజావుగా సాగకపోవడంతో స్పీకర్, ఛైర్మన్ సభలను వాయిదా వేశారు.

ఇక నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించింది. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముందుగా రాజీనామా చేయాలని కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష కూటమి పట్టుబట్టింది. మంత్రి రాజీనామా అనంతరమే చర్చల్లో పాల్గొంటామని ప్రతిపక్షాలు స్పష్టం చేయడంతో పార్లమెంట్‌లో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లోక్ భవన్  ముట్టడి కి కాంగ్రెస్ యత్నం, పీసీసీ చీఫ్, మంత్రుల అరెస్ట్

లోక్ భవన్ ముట్టడి కి కాంగ్రెస్ యత్నం, పీసీసీ చీఫ్, మంత్రుల అరెస్ట్

అర్హ ఓటరు ఒక్కరైనా మిస్ కాకూడదు: కేటీఆర్

అర్హ ఓటరు ఒక్కరైనా మిస్ కాకూడదు: కేటీఆర్

ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్న కేంద్రం: ప్రియాంకా గాంధీ

ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్న కేంద్రం: ప్రియాంకా గాంధీ

గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ ప్రయత్నం, ప్రెసిడెంట్ అరెస్ట్

గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ ప్రయత్నం, ప్రెసిడెంట్ అరెస్ట్

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌పై సీఎం సమీక్ష
ట్యాగ్లు
పార్లమెంట్లోక్‌సభరాజ్యసభనీట్ పేపర్ లీక్ధర్మేంద్ర ప్రధాన్కాంగ్రెస్విపక్షాలుపార్లమెంట్ వాయిదాకేంద్ర ప్రభుత్వంరాజకీయాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌పై సీఎం సమీక్ష

మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..
క్రీడలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్
జనరల్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్

పొగాకు రైతులకు అండగా జగన్..
జనరల్

పొగాకు రైతులకు అండగా జగన్..

తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె
జనరల్

తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె

లోక్ భవన్  ముట్టడి కి కాంగ్రెస్ యత్నం, పీసీసీ చీఫ్, మంత్రుల అరెస్ట్
రాజకీయాలు

లోక్ భవన్ ముట్టడి కి కాంగ్రెస్ యత్నం, పీసీసీ చీఫ్, మంత్రుల అరెస్ట్

అర్హ ఓటరు ఒక్కరైనా మిస్ కాకూడదు: కేటీఆర్
రాజకీయాలు

అర్హ ఓటరు ఒక్కరైనా మిస్ కాకూడదు: కేటీఆర్

తారక్ అభిమానుల్లో పెరుగుతున్న ఆందోళన
సినిమాలు

తారక్ అభిమానుల్లో పెరుగుతున్న ఆందోళన

విజయ్ మాటలు మరచిపోలేని అనుభవం: అనిల్
సినిమాలు

విజయ్ మాటలు మరచిపోలేని అనుభవం: అనిల్

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
రాజకీయాలు

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

తెలంగాణకు అదనపు బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

తెలంగాణకు అదనపు బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వాంగ్‌చుక్ దీక్ష విరమించాలని సీజేపీ విజ్ఞప్తి
జనరల్

వాంగ్‌చుక్ దీక్ష విరమించాలని సీజేపీ విజ్ఞప్తి

తిరుమల హనుమాన్ విగ్రహం చోరీ పై భూమన ఫైర్
జనరల్

తిరుమల హనుమాన్ విగ్రహం చోరీ పై భూమన ఫైర్