1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు: బీజేపీ విమర్శలు

Writer: Shivani K 02:33 PM, 1 సెప్టెంబర్, 2026
ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు: బీజేపీ విమర్శలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసిందని ఆరోపిస్తూ బీజేపీ ‘వెయ్యి రోజులు.. వెయ్యి అక్రమాలు.. వెయ్యి అబద్ధాలు’ పేరుతో ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఈ ఛార్జ్‌షీట్‌ను విడుదల చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళలకు నెలకు రూ.2,500, పింఛన్ల పెంపు వంటి హామీల అమలుపైనా ప్రశ్నలు సంధించారు.

రాష్ట్రంలో అభివృద్ధి, శాంతిభద్రతలు క్షీణించాయని, విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ ఖాళీలు, మౌలిక సదుపాయాల సమస్యలు కొనసాగుతున్నాయని బీజేపీ విమర్శించింది. భూభారతి, 22ఏ అంశాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ, సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపడతామని ప్రకటించింది. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు వ్యయం, పర్యావరణ అనుమతులు, డీపీఆర్‌లపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరింది. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ నిలదీసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హల్ద్వానీ ఘటనపై రాహుల్‌కు మల్లు రవి మద్దతు

హల్ద్వానీ ఘటనపై రాహుల్‌కు మల్లు రవి మద్దతు

విజయ్‌–రాహుల్‌ ప్రధాని రేసుపై తమిళనాడులో కొత్త చర్చ

విజయ్‌–రాహుల్‌ ప్రధాని రేసుపై తమిళనాడులో కొత్త చర్చ

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ

ఎంపీ ల్యాడ్స్ ఖర్చులో తెలుగు ఎంపీల వెనుకడుగు

ఎంపీ ల్యాడ్స్ ఖర్చులో తెలుగు ఎంపీల వెనుకడుగు

22ఏ భూములకు వెంటనే విముక్తి కల్పించాలి: బీజేపీ హెచ్చరిక

22ఏ భూములకు వెంటనే విముక్తి కల్పించాలి: బీజేపీ హెచ్చరిక

రాహుల్ గాంధీ పై కేసు నమోదు

రాహుల్ గాంధీ పై కేసు నమోదు

ట్యాగ్లు
కాంగ్రెస్ ప్రభుత్వంబీజేపీ ఛార్జ్‌షీట్ఏలేటి మహేశ్వర్ రెడ్డిపాయల్ శంకర్తెలంగాణ రాజకీయాలుఆరు గ్యారంటీలు22ఏ భూములుభూభారతిమూసీ ప్రక్షాళనప్రభుత్వ ఉద్యోగులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం

ఉగ్రవాదంపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
జనరల్

ఉగ్రవాదంపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఓటీటీ సమీక్ష: ‘నందిని’..ఈ రొమాంటిక్ కథ ఎలా ఉందంటే?
రివ్యూలు

ఓటీటీ సమీక్ష: ‘నందిని’..ఈ రొమాంటిక్ కథ ఎలా ఉందంటే?

గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్!
జనరల్

గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్!

గ్లెన్‌ ఫిలిప్స్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ వైరల్‌...
క్రీడలు

గ్లెన్‌ ఫిలిప్స్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ వైరల్‌...

CJP నిరసన పిలుపు విరమణ.. విద్యార్థులకు ఊరటపై కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

CJP నిరసన పిలుపు విరమణ.. విద్యార్థులకు ఊరటపై కేంద్రం కీలక ప్రతిపాదన

జర్మనీ రైలులో భారతీయుల హంగామా
జనరల్

జర్మనీ రైలులో భారతీయుల హంగామా

‘జైలర్ 2’ రిలీజ్‌పై సస్పెన్స్.. ఆ తేదీకి సినిమా వస్తుందా?
గాసిప్స్

‘జైలర్ 2’ రిలీజ్‌పై సస్పెన్స్.. ఆ తేదీకి సినిమా వస్తుందా?

ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు: బీజేపీ విమర్శలు
రాజకీయాలు

ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు: బీజేపీ విమర్శలు

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గణేష్ ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గణేష్ ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై కేంద్ర బృందం పర్యటన
జనరల్

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై కేంద్ర బృందం పర్యటన

ఢిల్లీకి కొండా సురేఖ...హైకమాండ్‌తో భేటీ
జనరల్

ఢిల్లీకి కొండా సురేఖ...హైకమాండ్‌తో భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!