1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గణేష్ ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Writer: Nithish 02:28 PM, 1 సెప్టెంబర్, 2026
ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గణేష్ ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్‌లో సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, మూడు మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లు, పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులతో సమావేశమై ఉత్సవాలు ప్రశాంతంగా, ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. గణేష్ మండపాలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, శానిటేషన్, భద్రత, ట్రాఫిక్, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని, భక్తులకు మొక్కలు పంపిణీ చేయడంతో పాటు చేనేత కండువాలను వినియోగించాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితిని కోరారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని గణేష్ మండపాల్లో పూజలు నిర్వహించాలని సూచించారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ఉత్సవాలు నిర్వహించాలని, ప్రజల భాగస్వామ్యంతో సామూహిక గణేష్ నిమజ్జనాలను విజయవంతం చేయాలని అన్నారు. యావత్ మంత్రి వర్గం గణేష్ ఉత్సవాల్లో పాల్గొంటుందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జర్మనీ రైలులో భారతీయుల హంగామా

జర్మనీ రైలులో భారతీయుల హంగామా

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై కేంద్ర బృందం పర్యటన

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై కేంద్ర బృందం పర్యటన

ఢిల్లీకి కొండా సురేఖ...హైకమాండ్‌తో భేటీ

ఢిల్లీకి కొండా సురేఖ...హైకమాండ్‌తో భేటీ

‘శుద్ధీకరణ’ పేరుతో సామాజిక అవమానం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

‘శుద్ధీకరణ’ పేరుతో సామాజిక అవమానం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం

ట్యాగ్లు
గణేష్ ఉత్సవాలుపొన్నం ప్రభాకర్హైదరాబాద్గణేష్ నిమజ్జనంభాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితిఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీతెలంగాణ ప్రభుత్వంఉచిత విద్యుత్పర్యావరణ పరిరక్షణమట్టి వినాయకులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్లెన్‌ ఫిలిప్స్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ వైరల్‌...
క్రీడలు

గ్లెన్‌ ఫిలిప్స్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ వైరల్‌...

CJP నిరసన పిలుపు విరమణ.. విద్యార్థులకు ఊరటపై కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

CJP నిరసన పిలుపు విరమణ.. విద్యార్థులకు ఊరటపై కేంద్రం కీలక ప్రతిపాదన

జర్మనీ రైలులో భారతీయుల హంగామా
జనరల్

జర్మనీ రైలులో భారతీయుల హంగామా

‘జైలర్ 2’ రిలీజ్‌పై సస్పెన్స్.. ఆ తేదీకి సినిమా వస్తుందా?
గాసిప్స్

‘జైలర్ 2’ రిలీజ్‌పై సస్పెన్స్.. ఆ తేదీకి సినిమా వస్తుందా?

ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు: బీజేపీ విమర్శలు
రాజకీయాలు

ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు: బీజేపీ విమర్శలు

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గణేష్ ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గణేష్ ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై కేంద్ర బృందం పర్యటన
జనరల్

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై కేంద్ర బృందం పర్యటన

ఢిల్లీకి కొండా సురేఖ...హైకమాండ్‌తో భేటీ
జనరల్

ఢిల్లీకి కొండా సురేఖ...హైకమాండ్‌తో భేటీ

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మమితా!
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మమితా!

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఎపిసోడ్ 18లో అపూర్వ, రాజకుమారి జోరు
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఎపిసోడ్ 18లో అపూర్వ, రాజకుమారి జోరు

రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ తేదీనే!
సినిమాలు

రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ తేదీనే!

ఒత్తిడి భయం కాదు.. అదొక అదృష్టం: అల్లు అర్జున్
సినిమాలు

ఒత్తిడి భయం కాదు.. అదొక అదృష్టం: అల్లు అర్జున్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!