1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్!

Writer: Shivani K 02:49 PM, 1 సెప్టెంబర్, 2026
గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్!

తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి విద్యా అవకాశాలు అందించే లక్ష్యంతో హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్, నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నాయని పేర్కొన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీతో పాటు దాని అనుబంధ పాఠశాలలు తెలంగాణలో ఎంపిక చేసిన కోర్సులు, కార్యక్రమాలు అందించేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. యువతకు నైపుణ్యాలు, క్రీడలు, విద్య రంగాల్లో ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే స్థాయి అవకాశాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని సీఎం వెల్లడించారు.

ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎస్‌ఓఏఎస్, ఇంపీరియల్ కాలేజ్, లండన్ బిజినెస్ స్కూల్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌తో జరిగిన చర్చలు సానుకూల ఫలితాలు ఇచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే ఎంఐటీతో పాటు పలు ప్రముఖ అమెరికన్ విద్యాసంస్థలతో చర్చలు కూడా సానుకూలంగా సాగాయని పేర్కొన్నారు. విద్యా కోర్సులు, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు, సంయుక్త పరిశోధనలు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, వివిధ వృత్తి రంగాల వారికి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం

చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం

ఉగ్రవాదంపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఉగ్రవాదంపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

CJP నిరసన పిలుపు విరమణ.. విద్యార్థులకు ఊరటపై కేంద్రం కీలక ప్రతిపాదన

CJP నిరసన పిలుపు విరమణ.. విద్యార్థులకు ఊరటపై కేంద్రం కీలక ప్రతిపాదన

జర్మనీ రైలులో భారతీయుల హంగామా

జర్మనీ రైలులో భారతీయుల హంగామా

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గణేష్ ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గణేష్ ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై కేంద్ర బృందం పర్యటన

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై కేంద్ర బృందం పర్యటన

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిహైదరాబాద్గ్లోబల్ నాలెడ్జ్ హబ్తెలంగాణ విద్యయూనివర్సిటీ ఆఫ్ లండన్నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీహార్వర్డ్ యూనివర్సిటీఎంఐటీఉన్నత విద్యయువత నైపుణ్యాభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు
జనరల్

ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్
సినిమాలు

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!
క్రీడలు

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి
సినిమాలు

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి

ఓటీటీ రివ్యూ: ‘బబితా సింగ్ రిపోర్టింగ్’.. ఈ క్రైమ్ డ్రామా మెప్పించిందా?
రివ్యూలు

ఓటీటీ రివ్యూ: ‘బబితా సింగ్ రిపోర్టింగ్’.. ఈ క్రైమ్ డ్రామా మెప్పించిందా?

చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం

ఉగ్రవాదంపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
జనరల్

ఉగ్రవాదంపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఓటీటీ సమీక్ష: ‘నందిని’..ఈ రొమాంటిక్ కథ ఎలా ఉందంటే?
రివ్యూలు

ఓటీటీ సమీక్ష: ‘నందిని’..ఈ రొమాంటిక్ కథ ఎలా ఉందంటే?

గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్!
జనరల్

గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్!

గ్లెన్‌ ఫిలిప్స్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ వైరల్‌...
క్రీడలు

గ్లెన్‌ ఫిలిప్స్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ వైరల్‌...

CJP నిరసన పిలుపు విరమణ.. విద్యార్థులకు ఊరటపై కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

CJP నిరసన పిలుపు విరమణ.. విద్యార్థులకు ఊరటపై కేంద్రం కీలక ప్రతిపాదన

జర్మనీ రైలులో భారతీయుల హంగామా
జనరల్

జర్మనీ రైలులో భారతీయుల హంగామా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!