13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నందిగ్రామ్‌లో పోటీ చేయండి. మమతకు రెబల్స్ ఆఫర్

Writer: Sreekanth Reddy 09:27 AM, 13 సెప్టెంబర్, 2026
నందిగ్రామ్‌లో పోటీ చేయండి. మమతకు రెబల్స్ ఆఫర్

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నందిగ్రామ్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో మమతా బెనర్జీ పోటీ చేస్తే, తాము అభ్యర్థిని నిలబెట్టబోమని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తిరుగుబాటు వర్గం ప్రకటించింది. “మేము కూడా మమతా బెనర్జీ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాము” అని రెబల్ వర్గం నేత, విపక్ష నాయకుడు రీతబ్రత బెనర్జీ పేర్కొన్నారు.

2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత సువేందు అధికారి భవానీపూర్, నందిగ్రామ్ రెండు స్థానాల్లోనూ గెలిచారు. భవానీపూర్‌లో మమతా బెనర్జీని ఓడించిన ఆయన, నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల తర్వాత టీఎంసీలో ఏర్పడిన విభేదాలతో పలువురు ఎమ్మెల్యేలు రీతబ్రత బెనర్జీ నాయకత్వంలో తిరుగుబాటు వర్గంగా ఏర్పడ్డారు.

శనివారం ఢిల్లీలో ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అనంతరం రీతబ్రత బెనర్జీ మీడియాతో మాట్లాడారు. తమ అభ్యర్థిని దాదాపు ఖరారు చేసుకున్నప్పటికీ, మమత పోటీ చేస్తే మాత్రం నిలబెట్టబోమని స్పష్టం చేశారు. “మమతా బెనర్జీ సాధారణ ఎన్నికల్లో గెలవరు, కానీ ఉపఎన్నికల్లో గెలుస్తారు. సొంత ప్రాంతంలో ఆమె ఓడిపోవడం బాగుండదు” అని వ్యాఖ్యానించారు. మరో రెబల్ నేత అఖ్రుజ్జమాన్ మాట్లాడుతూ "నందీగ్రామ్‌కు రండి. మేము అభ్యర్థిని నిలబెట్టం. గెలిచి అసెంబ్లీకి రండి. అభివృద్ధికి కలిసి పనిచేద్దాం" అని మమతకు పిలుపునిచ్చారు.

అయితే, టీఎంసీ పార్టీ పేరు, గుర్తు కోసం ఈ రెండు వర్గాల మధ్య వివాదం ఎన్నికల సంఘం వద్ద కొనసాగుతోంది. ఈ ఆఫర్‌పై మమతా బెనర్జీ ఇంకా స్పందించలేదు. నందిగ్రామ్, రెజీనగర్ స్థానాలకు అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 9న ఫలితాలు వెలువడనున్నాయి. నామినేషన్ల దాఖలుకు సెప్టెంబర్ 16 చివరి తేదీ.

ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతి క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం.. జేపీ నడ్డా కీలక హామీ

అమరావతి క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం.. జేపీ నడ్డా కీలక హామీ

రాజీనామా చేయాల్సింది ఎవరు? - మంత్రి పొంగులేటి

రాజీనామా చేయాల్సింది ఎవరు? - మంత్రి పొంగులేటి

అసెంబ్లీకి రావడానికి బీఆర్ఎస్‌కు భయమెందుకు? – ఎంపీ మల్లు రవి

అసెంబ్లీకి రావడానికి బీఆర్ఎస్‌కు భయమెందుకు? – ఎంపీ మల్లు రవి

మంత్రి సీతక్క ను సన్మానించిన సర్పంచ్‌లు

మంత్రి సీతక్క ను సన్మానించిన సర్పంచ్‌లు

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..
ట్యాగ్లు
పశ్చిమ బెంగాల్నందిగ్రామ్ బైపోల్సీఎం సువేందు అధికారిమమతాబెనర్జీబీజేపీటీఎంసీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..

ట్రంప్‌ వారసుడిగా జేడీ వాన్స్‌?

ట్రంప్‌ వారసుడిగా జేడీ వాన్స్‌?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!
సినిమాలు

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!

చెత్త జాబితాలో సర్దార్-2?
సినిమాలు

చెత్త జాబితాలో సర్దార్-2?

రామ్ చరణ్ సినిమాకు అనిరుధ్ సంగీతం?
గాసిప్స్

రామ్ చరణ్ సినిమాకు అనిరుధ్ సంగీతం?

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?
సినిమాలు

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!
సినిమాలు

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!

లాస్‌ ఏంజిల్స్‌లో వేమో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిప్పు.. భద్రతా కారణాలతో సేవలు రద్దు!
జనరల్

లాస్‌ ఏంజిల్స్‌లో వేమో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిప్పు.. భద్రతా కారణాలతో సేవలు రద్దు!

భారత్‌ ఇన్నోవేషన్‌కు ప్రపంచ దేశాలు ఫిదా.. బ్రిక్స్‌లో 37 అత్యాధునిక ఆవిష్కరణలు!
జనరల్

భారత్‌ ఇన్నోవేషన్‌కు ప్రపంచ దేశాలు ఫిదా.. బ్రిక్స్‌లో 37 అత్యాధునిక ఆవిష్కరణలు!

ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై సంచలన విషయాలు.. నిపుణుల అన్వేషణ!
ఆరోగ్యం

ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై సంచలన విషయాలు.. నిపుణుల అన్వేషణ!

షమీ వయసుపై చర్చ.. కోహ్లీ, రోహిత్‌లను చూపిస్తూ ఆకాష్ చోప్రా కౌంటర్
క్రీడలు

షమీ వయసుపై చర్చ.. కోహ్లీ, రోహిత్‌లను చూపిస్తూ ఆకాష్ చోప్రా కౌంటర్

బిగ్‌బాస్ 20: స్టార్స్ ఎంతమంది ఉన్నా సల్మాన్ ఖాన్ రాక్ స్టార్
షోస్

బిగ్‌బాస్ 20: స్టార్స్ ఎంతమంది ఉన్నా సల్మాన్ ఖాన్ రాక్ స్టార్

నందిగ్రామ్‌లో పోటీ చేయండి. మమతకు రెబల్స్ ఆఫర్
రాజకీయాలు

నందిగ్రామ్‌లో పోటీ చేయండి. మమతకు రెబల్స్ ఆఫర్

ఢిల్లీ మురికివాడలకు పరదాలు, కాంగ్రెస్ విమర్శలు
జనరల్

ఢిల్లీ మురికివాడలకు పరదాలు, కాంగ్రెస్ విమర్శలు