29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ ప్రభుత్వ హామీల అమలుపై శాసనసభ కమిటీ రిపోర్ట్!

Writer: Chandrika 08:50 AM, 29 జులై, 2026
తెలంగాణ ప్రభుత్వ హామీల అమలుపై శాసనసభ కమిటీ రిపోర్ట్!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి శాసనసభ వేదికగా ముఖ్యమంత్రులు, మంత్రులు ఇచ్చిన హామీల్లో 50 శాతానికి పైగా అమలయ్యాయని శాసనసభ హామీల అమలు కమిటీ వెల్లడించింది. కమిటీ వివరాల ప్రకారం మొత్తం 2,266 హామీల్లో 1,092 అమలుకాగా, 1,174 హామీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 750 హామీలు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినవేనని కమిటీ పేర్కొంది.

మంత్రి డి. శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో జరిగిన సమావేశంలో పెండింగ్ హామీల అమలుపై సమీక్ష నిర్వహించారు. మిగిలిన హామీల అమలును వేగవంతం చేయడంతో పాటు సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించనున్నట్లు సమావేశంలో అభిప్రాయపడినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గురు పూర్ణిమతో ఆలయాల్లో భక్తుల రద్దీ

గురు పూర్ణిమతో ఆలయాల్లో భక్తుల రద్దీ

విద్యార్థుల వేధింపులు ఆపకపోతే దేశవ్యాప్త నిరసనలు తప్పవు - సీజేపీ

విద్యార్థుల వేధింపులు ఆపకపోతే దేశవ్యాప్త నిరసనలు తప్పవు - సీజేపీ

వలసదారులకు గ్రీన్‌కార్డు.. డెమోక్రాట్ల కొత్త ప్రతిపాదన

వలసదారులకు గ్రీన్‌కార్డు.. డెమోక్రాట్ల కొత్త ప్రతిపాదన

ప్రభుత్వ కార్లపై కేంద్రం కొత్త రూల్

ప్రభుత్వ కార్లపై కేంద్రం కొత్త రూల్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి

తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

ట్యాగ్లు
తెలంగాణ శాసనసభహామీల అమలు కమిటీతెలంగాణ ప్రభుత్వంశ్రీధర్ బాబుగడ్డం ప్రసాద్ కుమార్తెలంగాణ రాజకీయాలుప్రభుత్వ హామీలుశాసనసభతెలంగాణ వార్తలుప్రజా హామీలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...
బిజినెస్

జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...

ఖాతాల్లో కనీస నిల్వ లేనందుకు రూ.7087 కోట్లు వసూలు చేసిన బ్యాంక్‌లు
బిజినెస్

ఖాతాల్లో కనీస నిల్వ లేనందుకు రూ.7087 కోట్లు వసూలు చేసిన బ్యాంక్‌లు

పార్లమెంట్‌లో ప్రియాంక కామెంట్స్ కలకలం
రాజకీయాలు

పార్లమెంట్‌లో ప్రియాంక కామెంట్స్ కలకలం

ఐటీ షేర్ల జోష్‌తో దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ
బిజినెస్

ఐటీ షేర్ల జోష్‌తో దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ

గురు పూర్ణిమతో ఆలయాల్లో భక్తుల రద్దీ
జనరల్

గురు పూర్ణిమతో ఆలయాల్లో భక్తుల రద్దీ

సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
రాజకీయాలు

సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

విద్యార్థుల వేధింపులు ఆపకపోతే దేశవ్యాప్త నిరసనలు తప్పవు - సీజేపీ
జనరల్

విద్యార్థుల వేధింపులు ఆపకపోతే దేశవ్యాప్త నిరసనలు తప్పవు - సీజేపీ

టీమిండియాలో కోచింగ్ స్టాఫ్ మార్పులు
క్రీడలు

టీమిండియాలో కోచింగ్ స్టాఫ్ మార్పులు

దసరా జోడీ రిపీట్?
గాసిప్స్

దసరా జోడీ రిపీట్?

వలసదారులకు గ్రీన్‌కార్డు.. డెమోక్రాట్ల కొత్త ప్రతిపాదన
జనరల్

వలసదారులకు గ్రీన్‌కార్డు.. డెమోక్రాట్ల కొత్త ప్రతిపాదన

‘చెన్నై లవ్ స్టోరీ’ బుకింగ్స్ దూకుడు
సినిమాలు

‘చెన్నై లవ్ స్టోరీ’ బుకింగ్స్ దూకుడు

ప్రభుత్వ కార్లపై కేంద్రం కొత్త రూల్
జనరల్

ప్రభుత్వ కార్లపై కేంద్రం కొత్త రూల్

శ్రీనివాస మంగాపురం రిలీజ్‌కు సర్వం సిద్ధం
సినిమాలు

శ్రీనివాస మంగాపురం రిలీజ్‌కు సర్వం సిద్ధం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి
జనరల్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి

జన నాయగన్‌కు కొత్త సీన్స్ ఊపిరిపోస్తాయా?
సినిమాలు

జన నాయగన్‌కు కొత్త సీన్స్ ఊపిరిపోస్తాయా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!