31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

Writer: Nithish 02:57 PM, 31 ఆగస్టు, 2026
మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేబినెట్‌లోని మంత్రులకు వారి శాఖలపై పూర్తి అధికారం, స్వేచ్ఛ కల్పించాలని సూచించారు. మంత్రులకు తగిన స్వేచ్ఛ ఇవ్వకపోతే భవిష్యత్‌లో కొత్త సమస్యలు తలెత్తి ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుశ్మిత చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుపట్టారు. రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు చేయాలి కానీ వ్యక్తిగత విమర్శలకు తావివ్వకూడదని అన్నారు.

రాష్ట్రంలో భూ సమస్యలపై కూడా కూనంనేని అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు కోటి ఎకరాల భూములు నిషేధిత జాబితాలో ఉండటంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వం మరింత చురుగ్గా స్పందించి తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిషేధిత జాబితాలోని భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి

తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి

బీఆరెస్ కు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కోవావాలి - ఎంపీ చామల కిరణ్

బీఆరెస్ కు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కోవావాలి - ఎంపీ చామల కిరణ్

యూపీలో అఖిలేశ్‌ మళ్లీ సీఎం కావాలంటే ఓవైసీ మద్దతు అవసరం: ఏఐఎంఐఎం నేత

యూపీలో అఖిలేశ్‌ మళ్లీ సీఎం కావాలంటే ఓవైసీ మద్దతు అవసరం: ఏఐఎంఐఎం నేత

ట్యాగ్లు
కూనంనేని సాంబశివరావుతెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్ ప్రభుత్వంరేవంత్ రెడ్డిసీపీఐభూ సమస్యలునిషేధిత జాబితారైతులుతెలంగాణ ప్రభుత్వంరాజకీయాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
వెలిగొండ ప్రాజెక్టు సంజీవని - మాజీ సీఎం వైఎస్ జగన్

వెలిగొండ ప్రాజెక్టు సంజీవని - మాజీ సీఎం వైఎస్ జగన్

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...
జనరల్

ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.
జనరల్

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.

జీఎస్టీ 2.0తో ఆటో రంగంతో పాటు అన్ని రంగాలకు ఊతం: మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ
బిజినెస్

జీఎస్టీ 2.0తో ఆటో రంగంతో పాటు అన్ని రంగాలకు ఊతం: మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ

సెప్టెంబర్ 2026 పండుగలు.. జన్మాష్టమి నుంచి గణేశ్ నిమజ్జనం, మహాలయ పక్షం వరకు
జనరల్

సెప్టెంబర్ 2026 పండుగలు.. జన్మాష్టమి నుంచి గణేశ్ నిమజ్జనం, మహాలయ పక్షం వరకు

కాలిఫోర్నియాలో కేరళం మహిళల హత్య..
జనరల్

కాలిఫోర్నియాలో కేరళం మహిళల హత్య..

బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...
సినిమాలు

బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...

ఇండియా పోస్ట్‌లో జీడీఎస్ ఉద్యోగాలు.. ఆగస్టు 31 నుంచి రిజిస్ట్రేషన్
జనరల్

ఇండియా పోస్ట్‌లో జీడీఎస్ ఉద్యోగాలు.. ఆగస్టు 31 నుంచి రిజిస్ట్రేషన్

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

భారత్‌లో జావెలిన్ క్షిపణుల తయారీకి కీలక అడుగు
టెక్నాలజీ

భారత్‌లో జావెలిన్ క్షిపణుల తయారీకి కీలక అడుగు

ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఫేక్ యాప్‌లతో సైబర్ మోసాలు
టెక్నాలజీ

ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఫేక్ యాప్‌లతో సైబర్ మోసాలు

బాలయ్య ‘ఎన్‌బీకే111’ టైటిల్‌ ఎప్పుడంటే.. మేకర్స్ నుంచి క్రేజీ అప్‌డేట్