30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెలిగొండ ప్రాజెక్టు సంజీవని - మాజీ సీఎం వైఎస్ జగన్

Writer: Pooja 11:07 PM, 30 ఆగస్టు, 2026
వెలిగొండ ప్రాజెక్టు సంజీవని - మాజీ సీఎం వైఎస్ జగన్

వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు తన తండ్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కల అని, తమ ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాలను పూర్తి చేసి 2024లో జాతికి అంకితం చేశామని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు లక్షలాది మంది రైతులకు సాగునీరు, ఫ్లోరోసిస్‌ ప్రభావిత కుటుంబాలకు రక్షిత తాగునీరు అందించే సంజీవనిగా మారుతుందని ఆయన అన్నారు.

వెలిగొండ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం క్రెడిట్‌ తీసుకునే ప్రయత్నంగా ఉందని జగన్‌ విమర్శించారు. ప్రాజెక్టుకు ప్రాణమైన 37.587 కిలోమీటర్ల జంట సొరంగాల్లో వైఎస్‌ఆర్‌ హయాంలో 20.333 కిలోమీటర్లు, 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 6.686 కిలోమీటర్లు, తమ ప్రభుత్వ హయాంలో మిగిలిన 10.568 కిలోమీటర్ల తవ్వకం పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. టన్నెల్‌–1ను 2021 జనవరిలో, టన్నెల్‌–2ను 2024 జనవరిలో పూర్తి చేసి, 2024 మార్చి 6న జాతికి అంకితం చేసినట్లు తెలిపారు.

వెలిగొండతో పాటు పెద్దదోర్నాల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, మార్కాపురం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ పనులను పూర్తి చేయాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. నిర్వాసితుల పునరావాసం, పరిహారం పూర్తిగా అందించకుండా ప్రజలను ఖాళీ చేయిస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. నల్లమలసాగర్‌ను నింపి రైతులకు సాగునీరు, ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలకు రక్షిత తాగునీరు అందించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్..

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్..

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..

కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్‌...

కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్‌...

సజ్జలపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు..

సజ్జలపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు..

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

ట్యాగ్లు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డివెలిగొండ ప్రాజెక్టుచంద్రబాబు నాయుడువైఎస్సార్‌సీపీఆంధ్రప్రదేశ్ రాజకీయాలునల్లమలసాగర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
థాయ్‌లాండ్‌పై టీమిండియా ఘన విజయం
క్రీడలు

థాయ్‌లాండ్‌పై టీమిండియా ఘన విజయం

ఇస్రోలో భారీ ఉద్యోగాలు...ఇంజినీర్లకు గోల్డెన్‌ ఛాన్స్‌
జనరల్

ఇస్రోలో భారీ ఉద్యోగాలు...ఇంజినీర్లకు గోల్డెన్‌ ఛాన్స్‌

మౌత్‌ టాక్‌తో ‘హనుమాన్‌ అంశ్’ సంచలనం
గాసిప్స్

మౌత్‌ టాక్‌తో ‘హనుమాన్‌ అంశ్’ సంచలనం

చిన్న సినిమా...భారీ వసూళ్లు
సినిమాలు

చిన్న సినిమా...భారీ వసూళ్లు

యశ్‌ ‘టాక్సిక్‌’కు కలెక్షన్ల మోత
గాసిప్స్

యశ్‌ ‘టాక్సిక్‌’కు కలెక్షన్ల మోత

రేపు నిజామాబాద్ వేదికగా కవిత పాంచజన్య సంకల్ప సభ
జనరల్

రేపు నిజామాబాద్ వేదికగా కవిత పాంచజన్య సంకల్ప సభ

వెలిగొండ ప్రాజెక్టు సంజీవని - మాజీ సీఎం వైఎస్ జగన్
రాజకీయాలు

వెలిగొండ ప్రాజెక్టు సంజీవని - మాజీ సీఎం వైఎస్ జగన్

క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉందా? ఈ టిప్స్‌ పాటించండి
బిజినెస్

క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉందా? ఈ టిప్స్‌ పాటించండి

బాలయ్య సినిమాలో తమిళ స్టార్‌?
గాసిప్స్

బాలయ్య సినిమాలో తమిళ స్టార్‌?

‘టార్టాయిస్‌’తో రాజ్‌ తరుణ్‌ కొత్త అవతారం
సినిమాలు

‘టార్టాయిస్‌’తో రాజ్‌ తరుణ్‌ కొత్త అవతారం

రాషా తడాని ‘లైకీ లైకా’ వాయిదా?
గాసిప్స్

రాషా తడాని ‘లైకీ లైకా’ వాయిదా?

గతంలో నా ప్రవర్తన అలా ఉండేది  - నమిత
సినిమాలు

గతంలో నా ప్రవర్తన అలా ఉండేది - నమిత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!