31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.

Writer: Nithish 03:30 PM, 31 ఆగస్టు, 2026
మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.

హైదరాబాద్‌ నగర తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు మూసీ నది పునరుజ్జీవనానికి ఊతమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి ఘన్‌పూర్‌ వరకు రెండు భారీ పైప్‌లైన్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో పైప్‌లైన్‌ సుమారు 10 టీఎంసీల నీటిని తరలించే సామర్థ్యంతో నిర్మించనున్నారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్‌ నుంచి మొత్తం 20 టీఎంసీల నీటిని హైదరాబాద్‌కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గోదావరి తాగునీటి ప్రాజెక్టు 2, 3 దశల ద్వారా ఈ నీటిని తరలించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ జలమండలి గతంలో టెండర్లను ఆహ్వానించింది. హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో రూ.5,383.67 కోట్ల అంచనా వ్యయంతో పనులను రెండు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు. మొదటి ప్యాకేజీలో మల్లన్నసాగర్‌ నుంచి ఘన్‌పూర్‌ వరకు, రెండో ప్యాకేజీలో ఘన్‌పూర్‌ నుంచి ఉస్మాన్‌సాగర్‌ వరకు పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తారు. పైప్‌లైన్‌ నిర్మాణంతో పాటు పంపింగ్‌, టెస్టింగ్‌, కమిషనింగ్‌ పనులు కూడా ఇందులో భాగంగా ఉంటాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...

ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...

సెప్టెంబర్ 2026 పండుగలు.. జన్మాష్టమి నుంచి గణేశ్ నిమజ్జనం, మహాలయ పక్షం వరకు

సెప్టెంబర్ 2026 పండుగలు.. జన్మాష్టమి నుంచి గణేశ్ నిమజ్జనం, మహాలయ పక్షం వరకు

కాలిఫోర్నియాలో కేరళం మహిళల హత్య..

కాలిఫోర్నియాలో కేరళం మహిళల హత్య..

ఇండియా పోస్ట్‌లో జీడీఎస్ ఉద్యోగాలు.. ఆగస్టు 31 నుంచి రిజిస్ట్రేషన్

ఇండియా పోస్ట్‌లో జీడీఎస్ ఉద్యోగాలు.. ఆగస్టు 31 నుంచి రిజిస్ట్రేషన్

రూ.100 అప్పుకు 3 పైసలేనా? సుభాష్ చంద్ర కేసులో షాకింగ్ లెక్కలు

రూ.100 అప్పుకు 3 పైసలేనా? సుభాష్ చంద్ర కేసులో షాకింగ్ లెక్కలు

రాష్ట్రపతి ముర్ము ఏడీసీ మేజర్ రిషభ్‌ సింగ్‌ ముందస్తు రిటైర్మెంట్...

రాష్ట్రపతి ముర్ము ఏడీసీ మేజర్ రిషభ్‌ సింగ్‌ ముందస్తు రిటైర్మెంట్...

ట్యాగ్లు
మల్లన్నసాగర్హైదరాబాద్ తాగునీరుమూసీ పునరుజ్జీవనంతెలంగాణ ప్రభుత్వంగోదావరి తాగునీటి ప్రాజెక్టుఉస్మాన్‌సాగర్ఘన్‌పూర్జలమండలినీటి ప్రాజెక్టుతెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లలితా జ్యూవెల్లరీ భారీ విస్తరణకు సిద్ధం
బిజినెస్

లలితా జ్యూవెల్లరీ భారీ విస్తరణకు సిద్ధం

ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...
జనరల్

ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.
జనరల్

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.

జీఎస్టీ 2.0తో ఆటో రంగంతో పాటు అన్ని రంగాలకు ఊతం: మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ
బిజినెస్

జీఎస్టీ 2.0తో ఆటో రంగంతో పాటు అన్ని రంగాలకు ఊతం: మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ

సెప్టెంబర్ 2026 పండుగలు.. జన్మాష్టమి నుంచి గణేశ్ నిమజ్జనం, మహాలయ పక్షం వరకు
జనరల్

సెప్టెంబర్ 2026 పండుగలు.. జన్మాష్టమి నుంచి గణేశ్ నిమజ్జనం, మహాలయ పక్షం వరకు

కాలిఫోర్నియాలో కేరళం మహిళల హత్య..
జనరల్

కాలిఫోర్నియాలో కేరళం మహిళల హత్య..

బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...
సినిమాలు

బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...

ఇండియా పోస్ట్‌లో జీడీఎస్ ఉద్యోగాలు.. ఆగస్టు 31 నుంచి రిజిస్ట్రేషన్
జనరల్

ఇండియా పోస్ట్‌లో జీడీఎస్ ఉద్యోగాలు.. ఆగస్టు 31 నుంచి రిజిస్ట్రేషన్

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

భారత్‌లో జావెలిన్ క్షిపణుల తయారీకి కీలక అడుగు
టెక్నాలజీ

భారత్‌లో జావెలిన్ క్షిపణుల తయారీకి కీలక అడుగు

ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఫేక్ యాప్‌లతో సైబర్ మోసాలు
టెక్నాలజీ

ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఫేక్ యాప్‌లతో సైబర్ మోసాలు

బాలయ్య ‘ఎన్‌బీకే111’ టైటిల్‌ ఎప్పుడంటే.. మేకర్స్ నుంచి క్రేజీ అప్‌డేట్
సినిమాలు

బాలయ్య ‘ఎన్‌బీకే111’ టైటిల్‌ ఎప్పుడంటే.. మేకర్స్ నుంచి క్రేజీ అప్‌డేట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!