
గాసిప్స్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ఫలితాల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వందకుపైగా స్థానాలు బీజేపీ కుట్ర వల్ల చోరీ అయ్యాయని ఆమె వ్యాఖ్యానించారు.
ఓట్ల జాబితా మార్పులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కనుసన్నల్లో జరిగాయని ఆమె ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో సుమారు 90 లక్షల ఓట్లు తొలగించారని పేర్కొని, ఎన్నికల అక్రమాలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!