4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాజీనామా చేస్తానంటే వెంటనే ఆమోదిస్తా- సీఎం డీకే శివకుమార్

Writer: Chandrika 04:36 PM, 4 ఆగస్టు, 2026
రాజీనామా చేస్తానంటే వెంటనే ఆమోదిస్తా- సీఎం డీకే శివకుమార్

కర్ణాటక కేబినెట్ విస్తరణలో మంత్రివర్గంలో చోటు దక్కక అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గట్టి సందేశం ఇచ్చారు. ఎవరైనా రాజీనామా చేస్తానంటే వారిని ఎవరూ ఆపరని, అలాంటి రాజీనామాను తాను నిమిషాల్లోనే ఆమోదిస్తానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఓర్పు ఎంతో అవసరమని, అవకాశాలు సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాయని ఎమ్మెల్యేలకు సూచించారు.

రాజకీయ జీవితంలో సహనం ఎంత ముఖ్యమో వివరిస్తూ ధరమ్ సింగ్, సిద్ధరామయ్య, బంగారప్ప, వీరేంద్ర పాటిల్, మల్లికార్జున ఖర్గే వంటి కాంగ్రెస్ సీనియర్ నేతల రాజకీయ ప్రయాణాలను ఉదాహరణగా ప్రస్తావించారు. తొలుత అవకాశాలు రాకపోయినా, తర్వాత ఉన్నత పదవులు చేపట్టారని గుర్తుచేశారు. వ్యక్తిగత ఆశయాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన సీఎం, అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతను పార్టీ సీనియర్ నాయకులకు అప్పగించినట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అర్వింద్ ఫైర్..

సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అర్వింద్ ఫైర్..

హరీష్ రావుపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు..

హరీష్ రావుపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు..

ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట..

ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట..

ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్‌తో తమిళనాడులో రాజకీయ దుమారం

ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్‌తో తమిళనాడులో రాజకీయ దుమారం

ఉదయనిధి స్టాలిన్‌పై కేసు.. పలు బీఎన్‌ఎస్ సెక్షన్లు నమోదు

ఉదయనిధి స్టాలిన్‌పై కేసు.. పలు బీఎన్‌ఎస్ సెక్షన్లు నమోదు

అమరావతి నిర్మాణాలపై మంత్రుల సమీక్ష

అమరావతి నిర్మాణాలపై మంత్రుల సమీక్ష

ట్యాగ్లు
డీకే శివకుమార్కర్ణాటకకర్ణాటక కేబినెట్కాంగ్రెస్కర్ణాటక రాజకీయాలుకేబినెట్ విస్తరణఎమ్మెల్యేలురాజీనామాసిద్ధరామయ్యమల్లికార్జున ఖర్గే
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీలంక టూర్‌కు టీమిండియా మాస్టర్ ప్లాన్..
క్రీడలు

శ్రీలంక టూర్‌కు టీమిండియా మాస్టర్ ప్లాన్..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

హైదరాబాద్‌లో భారీ మసాలా కల్తీ గుట్టురట్టు
జనరల్

హైదరాబాద్‌లో భారీ మసాలా కల్తీ గుట్టురట్టు

స్టేబుల్‌కాయిన్‌ల కోసం బ్లాక్‌రాక్ కొత్త అడుగు..
టెక్నాలజీ

స్టేబుల్‌కాయిన్‌ల కోసం బ్లాక్‌రాక్ కొత్త అడుగు..

ఏపీలో అరుదైన పసుపు రంగు కప్పల దర్శనం
జనరల్

ఏపీలో అరుదైన పసుపు రంగు కప్పల దర్శనం

వాట్సాప్ అకౌంట్ ‘అండర్ రివ్యూ’లోకి వెళ్లిందా?.. కారణాలివే..
టెక్నాలజీ

వాట్సాప్ అకౌంట్ ‘అండర్ రివ్యూ’లోకి వెళ్లిందా?.. కారణాలివే..

మహిళల ఆసియా కప్‌కు ముహూర్తం ఖరారు...
క్రీడలు

మహిళల ఆసియా కప్‌కు ముహూర్తం ఖరారు...

ఉదయనిధి వ్యాఖ్యలపై దుమారం.. సినీ, రాజకీయ వర్గాల ఆగ్రహం
సినిమాలు

ఉదయనిధి వ్యాఖ్యలపై దుమారం.. సినీ, రాజకీయ వర్గాల ఆగ్రహం

రాజీనామా చేస్తానంటే వెంటనే ఆమోదిస్తా- సీఎం డీకే శివకుమార్
రాజకీయాలు

రాజీనామా చేస్తానంటే వెంటనే ఆమోదిస్తా- సీఎం డీకే శివకుమార్

తెలంగాణలో కొనసాగనున్న రుతుపవనాల జోరు...
జనరల్

తెలంగాణలో కొనసాగనున్న రుతుపవనాల జోరు...

సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అర్వింద్ ఫైర్..
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అర్వింద్ ఫైర్..

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
జనరల్

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!