25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐబొమ్మ రవికి బ్యాంక్ ఖాతాలపై నాంపల్లి కోర్టు ఊరట

Writer: Pooja 11:18 PM, 24 సెప్టెంబర్, 2026
ఐబొమ్మ రవికి బ్యాంక్ ఖాతాలపై నాంపల్లి కోర్టు ఊరట

పైరసీ కేసులో ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో స్వల్ప ఊరట లభించింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు రవికి చెందిన బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దీంతో కుటుంబ పోషణకు, రోజువారీ అవసరాలకు డబ్బులు వినియోగించుకోలేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ రవి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు సీజ్ చేసిన బ్యాంక్ ఖాతాలను సాధారణ లావాదేవీల కోసం వినియోగించుకునేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది.

అయితే ఖాతాల్లో ఫ్రీజ్ చేసిన సుమారు రూ.3 కోట్ల మొత్తాన్ని అన్‌ఫ్రీజ్ చేసేందుకు కోర్టు అనుమతించలేదు. ఆ మొత్తాన్ని వినియోగించుకునే అవకాశం కల్పించాలని రవి కోరినప్పటికీ, న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. ప్రస్తుతం బ్యాంక్ ఖాతాలను వినియోగించుకునే వెసులుబాటు మాత్రమే కల్పిస్తూ, రూ.3 కోట్ల మొత్తంపై ఫ్రీజ్ కొనసాగించాలని ఆదేశించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పవన్ కళ్యాణ్ తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ

పవన్ కళ్యాణ్ తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

ట్యాగ్లు
ఐబొమ్మ రవినాంపల్లి కోర్టుబ్యాంక్ ఖాతాలుపైరసీ కేసుహైదరాబాద్ వార్తలుకోర్టు ఆదేశాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ కళ్యాణ్ తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ
జనరల్

పవన్ కళ్యాణ్ తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 18: బిగ్‌బాస్‌ ఇంట్లో సర్‌ప్రైజ్ ఎంట్రీలు...ఒక్కసారిగా మారిన సీన్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 18: బిగ్‌బాస్‌ ఇంట్లో సర్‌ప్రైజ్ ఎంట్రీలు...ఒక్కసారిగా మారిన సీన్

ఐబొమ్మ రవికి బ్యాంక్ ఖాతాలపై నాంపల్లి కోర్టు ఊరట
జనరల్

ఐబొమ్మ రవికి బ్యాంక్ ఖాతాలపై నాంపల్లి కోర్టు ఊరట

ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా
జనరల్

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల
జనరల్

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర
జనరల్

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర

‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...
సినిమాలు

‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి
సినిమాలు

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు
జనరల్

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్
సినిమాలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత
జనరల్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!