24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్

Writer: Pooja 08:53 PM, 24 సెప్టెంబర్, 2026
నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్

1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన నాని ది పారడైజ్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అణచివేత, బానిసత్వానికి వ్యతిరేకంగా హక్కుల కోసం పోరాడే ‘జడల్’ అనే శక్తివంతమైన పాత్రలో నాని తన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన సీరియస్ నటన, యాక్షన్ సన్నివేశాలు, అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. కథానాయిక కయాదు లోహర్ తన పాత్ర పరిధిలో ఆకట్టుకోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కథను తెరకెక్కించిన విధానానికి ప్రశంసలు దక్కుతున్నాయి.

అయితే సినిమా ద్వితీయార్థం, ఎడిటింగ్ విషయంలో కొంత మిశ్రమ స్పందన వినిపిస్తోంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జోరు కొనసాగుతోంది. నాని కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచిన ది పారడైజ్, అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ రికార్డులు నమోదు చేసినట్లు సమాచారం. ఉత్తర అమెరికా ప్రీ సేల్స్ ద్వారా 1.4 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.60 కోట్ల మార్కును దాటినట్లు పేర్కొంది. ప్రీమియర్స్, తొలిరోజు వసూళ్లు కలిపి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...

‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్

మత్స్య గ్లింప్స్‌లో మిస్టీరియస్‌ అడ్వెంచర్‌

మత్స్య గ్లింప్స్‌లో మిస్టీరియస్‌ అడ్వెంచర్‌

లవ్‌ అండ్‌ వార్‌లో రణ్‌బీర్‌ ఇంటెన్స్‌ లుక్‌

లవ్‌ అండ్‌ వార్‌లో రణ్‌బీర్‌ ఇంటెన్స్‌ లుక్‌

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..

ట్యాగ్లు
ది పారడైజ్నానిశ్రీకాంత్ ఓదెలఅనిరుధ్ రవిచందర్కయాదు లోహర్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా
జనరల్

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల
జనరల్

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర
జనరల్

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర

‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...
సినిమాలు

‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి
సినిమాలు

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు
జనరల్

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్
సినిమాలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత
జనరల్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్
సినిమాలు

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్

ఎస్‌ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
జనరల్

ఎస్‌ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!