25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల

Writer: Pooja 10:27 PM, 24 సెప్టెంబర్, 2026
ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో 807 ఏ4 మద్యం షాపుల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 మద్యం షాపులను రెన్యువల్‌కు నోటిఫై చేయగా, గడువు ముగిసే సమయానికి 3,236 షాపులు రెన్యువల్ చేసుకున్నాయి. మరో 414 షాపులు రెన్యువల్‌కు ముందుకు రాలేదు. దీంతో గతంలో కేటాయించకుండా మిగిలిన షాపులతో కలిపి మొత్తం 807 దుకాణాలకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు.

ఈ 807 మద్యం షాపులకు అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న అభ్యర్థులను లాటరీ విధానం ద్వారా ఎంపిక చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 3న దరఖాస్తుల పరిశీలన, అక్టోబర్ 5న లాటరీ నిర్వహించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పవన్ కళ్యాణ్ తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ

పవన్ కళ్యాణ్ తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ

ఐబొమ్మ రవికి బ్యాంక్ ఖాతాలపై నాంపల్లి కోర్టు ఊరట

ఐబొమ్మ రవికి బ్యాంక్ ఖాతాలపై నాంపల్లి కోర్టు ఊరట

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

ట్యాగ్లు
ఏపీ మద్యం షాపులుఆంధ్రప్రదేశ్ఎక్సైజ్ శాఖమద్యం షాపులులైసెన్స్ రెన్యువల్లాటరీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ కళ్యాణ్ తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ
జనరల్

పవన్ కళ్యాణ్ తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 18: బిగ్‌బాస్‌ ఇంట్లో సర్‌ప్రైజ్ ఎంట్రీలు...ఒక్కసారిగా మారిన సీన్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 18: బిగ్‌బాస్‌ ఇంట్లో సర్‌ప్రైజ్ ఎంట్రీలు...ఒక్కసారిగా మారిన సీన్

ఐబొమ్మ రవికి బ్యాంక్ ఖాతాలపై నాంపల్లి కోర్టు ఊరట
జనరల్

ఐబొమ్మ రవికి బ్యాంక్ ఖాతాలపై నాంపల్లి కోర్టు ఊరట

ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా
జనరల్

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల
జనరల్

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర
జనరల్

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర

‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...
సినిమాలు

‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి
సినిమాలు

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు
జనరల్

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్
సినిమాలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత
జనరల్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!