21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం

Writer: Pooja 06:48 AM, 21 ఆగస్టు, 2026
కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం

పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ విమర్శలు గుప్పించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ “కొత్త ముస్లిం లీగ్‌”లా వ్యవహరిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంతో వందేమాతరాన్ని అనుసంధానించిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ఈ నిర్ణయం అవమానించడమేనని నబిన్‌ అన్నారు.

అయితే కాంగ్రెస్‌ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. 1937లో పార్టీ ఆమోదించిన తీర్మానం ప్రకారమే బహిరంగ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను ఆలపించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. దీంతో జాతీయ గీతం, దాని చారిత్రక ప్రదర్శన, రాజకీయ కార్యక్రమాల్లో దాని వినియోగంపై బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మరోసారి రాజకీయ చర్చ మొదలైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

కాంగ్రెస్‌లో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు కుదరవు

కాంగ్రెస్‌లో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు కుదరవు

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుదాం: పవన్‌ కల్యాణ్‌

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుదాం: పవన్‌ కల్యాణ్‌

ఏపీపీఎస్సీ, డీఎస్సీపై జగన్‌ వ్యాఖ్యలు.. లోకేశ్‌ కౌంటర్

ఏపీపీఎస్సీ, డీఎస్సీపై జగన్‌ వ్యాఖ్యలు.. లోకేశ్‌ కౌంటర్

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

ట్యాగ్లు
బీజేపీనితిన్ నబిన్కాంగ్రెస్వందేమాతరంజాతీయ గీతంభారత రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవన్న కేసులో పుంగనూరు సిమ్‌కార్డు కలకలం
జనరల్

రేవన్న కేసులో పుంగనూరు సిమ్‌కార్డు కలకలం

‘ఇరుముడి’ మూవీపై ఓవర్సీస్‌ తొలి స్పందనలు
సినిమాలు

‘ఇరుముడి’ మూవీపై ఓవర్సీస్‌ తొలి స్పందనలు

సాయిబాబా వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సాయిబాబా వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి
జనరల్

మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు
జనరల్

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు

భారత ఈక్విటీలకు ఎఫ్‌పీఐల దూరం
బిజినెస్

భారత ఈక్విటీలకు ఎఫ్‌పీఐల దూరం

ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
బిజినెస్

ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్
జనరల్

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్
రాజకీయాలు

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

గ్రీన్‌కార్డుపై అమెరికా కొత్త ఆంక్షలు
జనరల్

గ్రీన్‌కార్డుపై అమెరికా కొత్త ఆంక్షలు

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం
రాజకీయాలు

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం

స్టార్‌ హీరోల తీరుపై తిరుప్పూర్‌ సుబ్రమణియం ఆగ్రహం
సినిమాలు

స్టార్‌ హీరోల తీరుపై తిరుప్పూర్‌ సుబ్రమణియం ఆగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!