26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సౌరవ్ దాస్‌పై లుకౌట్ నోటీసు..

Writer: Chandrika 03:09 PM, 26 నవంబర్, 2026
సౌరవ్ దాస్‌పై లుకౌట్ నోటీసు..

సీపీఐ నాయకుడు సౌరవ్ దాస్ పాస్‌పోర్టు వివరాల వివాదం మరింత ముదిరింది. ఆయనపై లుకౌట్ సర్క్యులర్ (ఎల్‌వోసీ) జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం దిల్లీ న్యాయస్థానానికి వెల్లడించింది. ఇటీవల యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనియన్ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సౌరవ్ దాస్‌ను దిల్లీ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేంద్రం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన శర్మ.. నవంబర్ 23న ముంబయి పోలీసులు ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు కోర్టుకు తెలిపారు. సౌరవ్ పాస్‌పోర్టు రికార్డుల్లో పాఠశాల విద్య, చిరునామా, తల్లిదండ్రులకు సంబంధించిన వివరాల్లో వ్యత్యాసాలు గుర్తించినట్లు కేంద్రం పేర్కొంది.

మరోవైపు, తమ క్లయింట్‌పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని సౌరవ్ దాస్ తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాతే ఆయనకు షోకాజ్ నోటీసులు అందాయని, లుకౌట్ నోటీసుల గురించి ముందుగా సమాచారం ఇవ్వలేదని కోర్టుకు వివరించారు. ఎల్‌వోసీ జారీ చేయడానికి గల కారణాలను వెల్లడించడంతో పాటు, ఆ ఉత్తర్వుల ప్రతిని అందించాలని న్యాయవాదులు కోరారు. ఇదే అంశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్వాల్ స్పందిస్తూ.. సౌరవ్ పాస్‌పోర్టులోని వివరాల్లో వ్యత్యాసాలను అధికారులు గుర్తించారని, ఈ నేపథ్యంలో నవంబర్ 23న ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి - సీఎం రేవంత్ రెడ్డి

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి - సీఎం రేవంత్ రెడ్డి

రాజ్యాంగ పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి: భట్టి విక్రమార్క

రాజ్యాంగ పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి: భట్టి విక్రమార్క

మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

డిసెంబర్‌ 15లోపు పార్లమెంట్‌ సమావేశాలు?

డిసెంబర్‌ 15లోపు పార్లమెంట్‌ సమావేశాలు?

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది - కలెక్టర్ జి. లక్ష్మీ శా

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది - కలెక్టర్ జి. లక్ష్మీ శా

ట్రంప్‌ టారిఫ్‌లపై డెమోక్రాట్ల ఆగ్రహం..

ట్రంప్‌ టారిఫ్‌లపై డెమోక్రాట్ల ఆగ్రహం..

ట్యాగ్లు
సౌరవ్ దాస్సీపీఐలుకౌట్ సర్క్యులర్ఎల్‌వోసీపాస్‌పోర్టు వివాదందిల్లీ విమానాశ్రయంఆక్స్‌ఫర్డ్ యూనియన్దిల్లీ కోర్టుముంబయి పోలీసులువిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
రాజకీయాలు

ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

బ్యాంకాక్‌లో చమురు డిపోలో భారీ పేలుడు..
జనరల్

బ్యాంకాక్‌లో చమురు డిపోలో భారీ పేలుడు..

దేశభక్తి కథాంశంతో అర్జున్ సర్జా భారీ పాన్ ఇండియా సినిమా
సినిమాలు

దేశభక్తి కథాంశంతో అర్జున్ సర్జా భారీ పాన్ ఇండియా సినిమా

కునో నేషనల్ పార్క్‌లో చిరుత కూనల సందడి
జనరల్

కునో నేషనల్ పార్క్‌లో చిరుత కూనల సందడి

సౌరవ్ దాస్‌పై లుకౌట్ నోటీసు..
రాజకీయాలు

సౌరవ్ దాస్‌పై లుకౌట్ నోటీసు..

పవన్ కళ్యాణ్‌తో విభేదాలపై ఎట్టకేలకు స్పందించిన సంపత్ నంది
సినిమాలు

పవన్ కళ్యాణ్‌తో విభేదాలపై ఎట్టకేలకు స్పందించిన సంపత్ నంది

పంచాయతీ పోలింగ్‌లో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ వాహనంపై దాడి
జనరల్

పంచాయతీ పోలింగ్‌లో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ వాహనంపై దాడి

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు అక్కినేని నాగచైతన్య
జనరల్

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు అక్కినేని నాగచైతన్య

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి - సీఎం రేవంత్ రెడ్డి

సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..
జనరల్

సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..

జపాన్‌లో విడుదలకు సిద్ధమవుతున్న అఖిల్ ‘లెనిన్’
సినిమాలు

జపాన్‌లో విడుదలకు సిద్ధమవుతున్న అఖిల్ ‘లెనిన్’

మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన ప్రియాంక జైన్!
షోస్

మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన ప్రియాంక జైన్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!