
సినిమాలు

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడిగా బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా ప్రత్యేక అనుమతి కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, ఈ రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు బీఆర్ఎస్ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదుల బృందం లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేయనుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా, న్యాయపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!