
క్రీడలు

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు కీలక స్థానాలు కలిగిన విడుదలై చిరుతైగల్ కట్చి ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఈ పార్టీ మద్దతు కీలకమవడంతో విజయ్ను వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వీసీకే హైలెవల్ సమావేశం ప్రస్తుతం కొనసాగుతుండగా, చర్చలు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. పార్టీ అధినేత తొల్. తిరుమావళవన్ సాయంత్రం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఆయన కీలక ప్రకటనతో రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!