
టెక్నాలజీ

చెన్నైలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సీఎం విజయ్ మహిళా రిజర్వేషన్‌పై కీలక డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని కోరారు. 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్ అమల్లోకి రావాలని ఆయన స్పష్టం చేశారు.
డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు మహిళా రిజర్వేషన్‌ను వాయిదా వేయకూడదని విజయ్ అన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలను విడివిడిగా చూడాలని సూచించారు. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు రిజర్వేషన్‌ను వీలైనంత త్వరగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!