12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

Writer: Chandrika 12:47 PM, 12 ఆగస్టు, 2026
ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలపై తమకు నమ్మకం లేదని, ఆ దేశం ఎప్పుడూ తమతో అబద్ధాలు చెబుతుందని వ్యాఖ్యానించారు. హర్మూజ్‌ జలసంధిపై అమెరికాకు సంపూర్ణ నియంత్రణ ఉందని ట్రంప్‌ పేర్కొన్నారు. చర్చల నుంచి ఇరాన్‌ వెనక్కి తగ్గినా, దుందుడుకు చర్యలకు పాల్పడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా.. ఇరాన్‌ రేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలతో పనామా జెండాతో ఉన్న ‘వేలా నోవా’ కార్గో నౌకపై అమెరికా నేవీ హెలికాప్టర్‌ రెండు హెల్‌ఫైర్‌ క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటన గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో చోటుచేసుకుంది. మరోవైపు హర్మూజ్‌ సంక్షోభం కారణంగా ప్రత్యామ్నాయ మార్గాల కోసం నౌకలు పనామా కాలువ వైపు మళ్లుతుండటంతో అక్కడ డిమాండ్‌ పెరిగింది. కొన్ని ట్రాన్సిట్‌ స్లాట్‌ల వేలం ధరలు దాదాపు 3.8 మిలియన్‌ డాలర్లకు చేరాయి. ఎల్‌నినో ప్రభావంతో నీటి మట్టాలపై ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..

విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు

డీలిమిటేషన్‌కు తమిళనాడు నో..

డీలిమిటేషన్‌కు తమిళనాడు నో..

త్రిషపై అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

త్రిషపై అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ట్యాగ్లు
డొనాల్డ్‌ ట్రంప్‌ఇరాన్‌హర్మూజ్‌ జలసంధిఅమెరికా ఇరాన్‌ ఘర్షణలువేలా నోవాఅమెరికా నేవీగల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌పనామా కాలువఅంతర్జాతీయ నౌకాయానంపశ్చిమాసియా సంక్షోభం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్ పీజీ 2026 అభ్యర్థులకు నకిలీ సైట్లపై హెచ్చరిక
జనరల్

నీట్ పీజీ 2026 అభ్యర్థులకు నకిలీ సైట్లపై హెచ్చరిక

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..

విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..
రాజకీయాలు

విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?
రాజకీయాలు

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?

గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐపై వేటు..
జనరల్

గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐపై వేటు..

ట్రంప్‌ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ!
జనరల్

ట్రంప్‌ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ!

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ
క్రీడలు

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..
రాజకీయాలు

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?
క్రీడలు

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌
సినిమాలు

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..
రాజకీయాలు

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?
జనరల్

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!