29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొడంగల్‌లో ఇళ్ల కూల్చివేతలపై హరీశ్ రావు ప్రశ్నలు..

Writer: Chandrika 03:36 PM, 29 సెప్టెంబర్, 2026
కొడంగల్‌లో ఇళ్ల కూల్చివేతలపై హరీశ్ రావు ప్రశ్నలు..

కొడంగల్‌ నియోజకవర్గంలోని మద్దూరులో ఇళ్లు, దుకాణాల కూల్చివేతలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్ రావు ప్రశ్నలు సంధించారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా 84 ఇళ్లు, దుకాణాలను కూల్చివేసినట్లు వార్తలు వెలువడ్డాయి. పోలీసు బందోబస్తు మధ్య ఈ చర్యలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హరీశ్ రావు ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ఏళ్లుగా అక్కడ నివసిస్తున్న కుటుంబాలకు తగిన నోటీసులు ఇచ్చారా? కూల్చివేతల తర్వాత వారు ఎక్కడికి వెళ్లాలంటూ ప్రశ్నించారు.

కోర్టుల ఆదేశాలను గౌరవిస్తున్నారా? పేదల ఇళ్లపై బుల్డోజర్లను ప్రయోగించడం సమంజసమేనా? అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు న్యాయమైన పరిహారం, పునరావాసం కల్పించాలని భూసేకరణ, పునరావాస చట్టం-2013 ప్రకారం బీఆర్‌ఎస్‌ తరఫున డిమాండ్ చేశారు. కాగా, కొడంగల్ అభివృద్ధి పనులకు సంబంధించిన భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు అధికారిక సమాచారం వెల్లడిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొండా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్యే కొండా సురేఖ

కొండా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్యే కొండా సురేఖ

ఎస్‌ఐఆర్‌, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు

ఎస్‌ఐఆర్‌, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు

కేటీఆర్‌ వ్యాఖ్యలపై కవిత ఘాటు కౌంటర్‌

కేటీఆర్‌ వ్యాఖ్యలపై కవిత ఘాటు కౌంటర్‌

ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం.. ఎస్‌ఈసీ ఖండన

ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం.. ఎస్‌ఈసీ ఖండన

గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆత్మకథను బహూకరించిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆత్మకథను బహూకరించిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ట్యాగ్లు
హరీశ్ రావుకొడంగల్మద్దూరురేవంత్ రెడ్డితెలంగాణ రాజకీయాలుఇళ్ల కూల్చివేతబుల్డోజర్ చర్యలురహదారి విస్తరణబీఆర్‌ఎస్పరిహారం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రాజ్‌కుమార్‌ రావు ‘షాహిద్‌’..
ఓటీటీ

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రాజ్‌కుమార్‌ రావు ‘షాహిద్‌’..

టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు టాటా ట్రస్టుల ప్రతిపాదన
బిజినెస్

టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు టాటా ట్రస్టుల ప్రతిపాదన

పోలవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం.. భక్తులకు అటవీశాఖ హెచ్చరిక
జనరల్

పోలవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం.. భక్తులకు అటవీశాఖ హెచ్చరిక

గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..
జనరల్

గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..

ప్రభాస్‌ ‘బాహుబలి’పై ఇరాన్‌ కాన్సులేట్‌ ఆసక్తికర పోస్ట్‌
సినిమాలు

ప్రభాస్‌ ‘బాహుబలి’పై ఇరాన్‌ కాన్సులేట్‌ ఆసక్తికర పోస్ట్‌

ఎస్‌ఐఆర్‌పై వివరాలు వెల్లడించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం
జనరల్

ఎస్‌ఐఆర్‌పై వివరాలు వెల్లడించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం

అనుష్క శర్మ కజిన్‌.. విరాట్‌ కోహ్లీకి బంధువైన టాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
సినిమాలు

అనుష్క శర్మ కజిన్‌.. విరాట్‌ కోహ్లీకి బంధువైన టాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

కొండా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్యే కొండా సురేఖ
రాజకీయాలు

కొండా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్యే కొండా సురేఖ

ఎస్‌ఐఆర్‌, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు

కేటీఆర్‌ వ్యాఖ్యలపై కవిత ఘాటు కౌంటర్‌
రాజకీయాలు

కేటీఆర్‌ వ్యాఖ్యలపై కవిత ఘాటు కౌంటర్‌

తేజ సజ్జా హోస్ట్‌గా ‘ది ట్రైటర్స్‌’.. ఓటీటీలోకి సరికొత్త మైండ్‌ గేమ్‌ షో
షోస్

తేజ సజ్జా హోస్ట్‌గా ‘ది ట్రైటర్స్‌’.. ఓటీటీలోకి సరికొత్త మైండ్‌ గేమ్‌ షో

కొడంగల్‌లో ఇళ్ల కూల్చివేతలపై హరీశ్ రావు ప్రశ్నలు..
రాజకీయాలు

కొడంగల్‌లో ఇళ్ల కూల్చివేతలపై హరీశ్ రావు ప్రశ్నలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!