
టెక్నాలజీ

గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సంబంధిత ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ ముగించిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చేసిన ట్వీట్‌కు హరీష్‌రావు కౌంటర్ ఇవ్వడం సంచలనంగా మారింది.
హరీష్‌రావు వ్యాఖ్యల ప్రకారం, “కోర్టు తీర్పు లేకుండా ఫోన్ ట్యాపింగ్ అక్రమమని ప్రకటించడం సాధ్యమే కాదు. దర్యాప్తు దశలోనే తీర్పు చెప్పే అధికారం SIT చీఫ్‌కు లేదు. పోలీసులు దర్యాప్తు చేయాలి; తీర్పు చెప్పే హక్కు కోర్టుకే ఉంది. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్దమా కాదా అనే విషయం కోర్టు మాత్రమే నిర్ణయించగలదు. ఈ కేసులో SIT చీఫ్ ముందే అభిప్రాయాన్ని ఏర్పరచినట్లు కనిపిస్తోంది” అని పేర్కొన్నారు.




.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!