Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తమిళనాడు సీఎం కు బెంగాల్ మాజీ సీఎం విషెస్!

07:01 PM, 10 మే, 2026
తమిళనాడు సీఎం కు బెంగాల్ మాజీ సీఎం విషెస్!

మమతా బెనర్జీ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీవీకేపార్టీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్ కు విషెస్ తెలియజేశారు. ప్రజల ఆకాంక్షలు, విశ్వాసం, ప్రజాస్వామ్య సంకల్పానికి ఈ తీర్పు ప్రతిబింబమని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

విజయ్ నాయకత్వంలో తమిళనాడు అభివృద్ధి, సంక్షేమం, సమగ్ర పురోగతి దిశగా మరింత ముందుకు సాగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు అంకితభావంతో సేవలు అందించడంలో విజయ్ ప్రభుత్వం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. విజయ్ చారిత్రాత్మక రాజకీయ విజయానంతరం మమతా బెనర్జీ చేసిన ఈ సందేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాబ్రీ మసీదు విరాళాలు ఏమయినాయి - యూపీ డిప్యూటీ సీఎం

బాబ్రీ మసీదు విరాళాలు ఏమయినాయి - యూపీ డిప్యూటీ సీఎం

తెలంగాణ జలహక్కులపై హరీశ్ రావు ఆందోళన

తెలంగాణ జలహక్కులపై హరీశ్ రావు ఆందోళన

మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి - కవిత

మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి - కవిత

విజయ్ ధరించిన ఖరీదైన బెల్ట్.. నెట్టింట వైరల్

విజయ్ ధరించిన ఖరీదైన బెల్ట్.. నెట్టింట వైరల్

శరత్‌కుమార్ వైరల్ వీడియోపై వివాదం

శరత్‌కుమార్ వైరల్ వీడియోపై వివాదం

కాంగ్రెస్–బీజేపీ మధ్య మాటల యుద్ధం

కాంగ్రెస్–బీజేపీ మధ్య మాటల యుద్ధం

ట్యాగ్లు
మమతా బెనర్జీజోసెఫ్ విజయ్టీవీకే విజయ్తమిళనాడు సీఎంటీవీకే పార్టీతమిళనాడు రాజకీయాలుపశ్చిమ బెంగాల్ సీఎంరాజకీయ విషెస్విజయ్ ప్రమాణ స్వీకారంఅసెంబ్లీ ఎన్నికలు 2026
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగబంధం మిస్టరీ రహస్యం బయటకు రాబోతుందా? భారీ బడ్జెట్ వెనుక అసలు కథ ఇదే!
సినిమాలు

నాగబంధం మిస్టరీ రహస్యం బయటకు రాబోతుందా? భారీ బడ్జెట్ వెనుక అసలు కథ ఇదే!

పెళ్లిపై త్రిష ఓపెన్ టాక్..
సినిమాలు

పెళ్లిపై త్రిష ఓపెన్ టాక్..

‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు తదుపరి సినిమా ఎవరిదో?
గాసిప్స్

‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు తదుపరి సినిమా ఎవరిదో?

ఈ సిరీస్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో ఊహించని క్రేజ్.. కారణమేంటి?
ఓటీటీ

ఈ సిరీస్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో ఊహించని క్రేజ్.. కారణమేంటి?

మెడ చుట్టూ అలెర్జీలు, నల్ల మచ్చలు.. నిపుణులు చెప్పిన కారణాలు, జాగ్రత్తలు
ఆరోగ్యం

మెడ చుట్టూ అలెర్జీలు, నల్ల మచ్చలు.. నిపుణులు చెప్పిన కారణాలు, జాగ్రత్తలు

జూలై 1 నుంచి కొత్త నిబంధనలు.. ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే
బిజినెస్

జూలై 1 నుంచి కొత్త నిబంధనలు.. ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే

ఓపెన్‌ఏఐ సంచలనం.. తొలి AI చిప్ ‘జలపెనో’ ఆవిష్కరణ
టెక్నాలజీ

ఓపెన్‌ఏఐ సంచలనం.. తొలి AI చిప్ ‘జలపెనో’ ఆవిష్కరణ

‘మా ఇంటి బంగారం’తో సమంతకు భారీ పారితోషికం?
గాసిప్స్

‘మా ఇంటి బంగారం’తో సమంతకు భారీ పారితోషికం?

ఓటీటీలో ఉత్కంఠ రేపుతున్న ‘వీరభద్రుని రహస్యం’
ఓటీటీ

ఓటీటీలో ఉత్కంఠ రేపుతున్న ‘వీరభద్రుని రహస్యం’

సోమవారం వీఐపీ దర్శనాలకు బ్రేక్...సాధారణ భక్తులకే ప్రాధాన్యం - టీటీడీ
జనరల్

సోమవారం వీఐపీ దర్శనాలకు బ్రేక్...సాధారణ భక్తులకే ప్రాధాన్యం - టీటీడీ

తెలంగాణ ఈహెచ్‌ఎస్‌కు ముహూర్తం ఖరారు
జనరల్

తెలంగాణ ఈహెచ్‌ఎస్‌కు ముహూర్తం ఖరారు

తెలంగాణలో వేగంగా సాగుతున్న ఓటర్ల సర్వే - ఈసీ సీఈఓ సుదర్శన్ రెడ్డి
జనరల్

తెలంగాణలో వేగంగా సాగుతున్న ఓటర్ల సర్వే - ఈసీ సీఈఓ సుదర్శన్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!