
గాసిప్స్

మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈరోజు జరుగుతోంది. 3,752 సర్పంచ్ స్థానాలకు మొత్తం 12,652 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, 28,410 వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. పోలింగ్ పూర్తైన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

.png&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!