Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

మనువడు కు పూరి లు చేసిన సీఎం రేవంత్

Writer: Nithish 10:48 PM, 9 జులై, 2026
మనువడు కు పూరి లు చేసిన సీఎం రేవంత్

ప్రజా జీవితంలో ఎప్పుడూ బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన మనవడితో గడిపిన కొన్ని మధుర క్షణాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “తాతా.. నువ్వు పూరీలు చేస్తేనే తింటా” అని మనవడు చెప్పడంతో, ముఖ్యమంత్రి స్వయంగా వంటగదిలోకి వెళ్లి పూరీలు తయారు చేశారు. ఈ సందర్భంగా ఆయన “చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు” అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

వీడియోలో మనవడిని “ఇంకా కావాలా?” అని అడగగా, “అమ్మమ్మకు, నాన్నకు కూడా కావాలి” అని చిన్నారి క్యూట్‌గా సమాధానం చెప్పాడు. ఆ చిన్నారి లేచి రావడానికి ప్రయత్నించగా, “లేవొద్దు చిన్నయ్యా.. నేను ఇంకా రెండు మూడు చేస్తా” అంటూ సీఎం ప్రేమగా బుజ్జగించారు. ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా కుటుంబ అనుబంధాలకు ఇచ్చే ప్రాధాన్యత ఇదేనంటూ నెటిజన్లు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్ పార్టీ వివాదాల పరిష్కారాలకు పరిశీలకుల నియామకం

కాంగ్రెస్ పార్టీ వివాదాల పరిష్కారాలకు పరిశీలకుల నియామకం

భగీరథ్ బెయిల్‌పై ఆర్‌ఎస్‌పీ ఫైర్

భగీరథ్ బెయిల్‌పై ఆర్‌ఎస్‌పీ ఫైర్

ఆస్ట్రేలియాలో మోదీ కీలక ప్రసంగం

ఆస్ట్రేలియాలో మోదీ కీలక ప్రసంగం

రేవంత్ సర్కార్‌పై నడ్డా ఫైర్

రేవంత్ సర్కార్‌పై నడ్డా ఫైర్

ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష

ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ సీఎంమనవడుపూరీలుకుటుంబ క్షణాలువైరల్ వీడియోతెలంగాణ రాజకీయాలుసోషల్ మీడియాసీఎం రేవంత్ రెడ్డిమధుర జ్ఞాపకాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
బీఆర్‌ఎస్ నిధులపై కవిత సంచలన డిమాండ్

బీఆర్‌ఎస్ నిధులపై కవిత సంచలన డిమాండ్

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్ పార్టీ వివాదాల పరిష్కారాలకు పరిశీలకుల నియామకం
రాజకీయాలు

కాంగ్రెస్ పార్టీ వివాదాల పరిష్కారాలకు పరిశీలకుల నియామకం

మనువడు కు పూరి లు చేసిన సీఎం రేవంత్
రాజకీయాలు

మనువడు కు పూరి లు చేసిన సీఎం రేవంత్

‘జన నాయగన్’కు సెన్సార్ క్లియర్.. విజయ్ అభిమానులకు శుభవార్త
సినిమాలు

‘జన నాయగన్’కు సెన్సార్ క్లియర్.. విజయ్ అభిమానులకు శుభవార్త

భగీరథ్ బెయిల్‌పై ఆర్‌ఎస్‌పీ ఫైర్
రాజకీయాలు

భగీరథ్ బెయిల్‌పై ఆర్‌ఎస్‌పీ ఫైర్

ఆస్ట్రేలియాలో మోదీ కీలక ప్రసంగం
రాజకీయాలు

ఆస్ట్రేలియాలో మోదీ కీలక ప్రసంగం

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై విమర్శలు పెరుగుతున్నాయి
క్రీడలు

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై విమర్శలు పెరుగుతున్నాయి

తెలంగాణలో రేపు విద్యాసంస్థలు బంద్...!
జనరల్

తెలంగాణలో రేపు విద్యాసంస్థలు బంద్...!

రేవంత్ సర్కార్‌పై నడ్డా ఫైర్
రాజకీయాలు

రేవంత్ సర్కార్‌పై నడ్డా ఫైర్

ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష

లగ్జరీ కార్ల మార్కెట్‌లో మెర్సిడెస్ టాప్
జనరల్

లగ్జరీ కార్ల మార్కెట్‌లో మెర్సిడెస్ టాప్

ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్‌ హోతా హై’ పాట
జనరల్

ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్‌ హోతా హై’ పాట

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్
జనరల్

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!