29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కీలక సమావేశం

Writer: Nithish 09:55 AM, 29 సెప్టెంబర్, 2026
నేడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కీలక సమావేశం

ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) మంగళవారం కీలక సమావేశం నిర్వహించనుంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ, ఎన్నికల సంఘం వ్యవహారాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీడబ్ల్యూసీ సభ్యులు, పలువురు సీనియర్‌ నేతలు సమావేశానికి హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఎస్‌ఐఆర్‌పై ఎన్నికల సంఘంలో తలెత్తినట్లు వచ్చిన భిన్నాభిప్రాయాలు, ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించిన అంశాలు, ఫామ్‌-6లో మార్పులు, ఓటర్ల నమోదు ప్రక్రియపై వచ్చిన అభ్యంతరాలు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. జ్ఞానేశ్‌ కుమార్‌పై కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలు, ఆయనపై చర్యకు పార్టీ అనుసరించాల్సిన రాజకీయ, న్యాయపరమైన మార్గాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశముంది. ఎస్‌ఐఆర్‌పై దేశవ్యాప్త ఆందోళనలు, న్యాయపోరాటం, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలపై తదుపరి కార్యాచరణను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి - కేటీఆర్‌

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి - కేటీఆర్‌

కేటీఆర్‌కు తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కేటీఆర్‌కు తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం: కేటీఆర్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం: కేటీఆర్

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. బిజీబిజీగా రెండు రోజుల పర్యటన

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. బిజీబిజీగా రెండు రోజుల పర్యటన

ట్యాగ్లు
కాంగ్రెస్సీడబ్ల్యూసీ సమావేశంమల్లికార్జున ఖర్గేరాహుల్ గాంధీప్రియాంక గాంధీఎస్‌ఐఆర్‌ఎన్నికల సంఘంజ్ఞానేశ్‌ కుమార్ఓటర్ల జాబితాఇందిరా భవన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఖైరతాబాద్‌ టికెట్‌పై తప్పుడు కథనాలు.. ‘సత్యాగ్రహి’పై దానం వర్గం ఫిర్యాదు
రాజకీయాలు

ఖైరతాబాద్‌ టికెట్‌పై తప్పుడు కథనాలు.. ‘సత్యాగ్రహి’పై దానం వర్గం ఫిర్యాదు

పెండింగ్‌ చలానాలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు..
జనరల్

పెండింగ్‌ చలానాలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు..

సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్‌.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్‌.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ

ఏషియన్‌ గేమ్స్‌లో నీరూ ధండా స్వర్ణం.. మహిళల ట్రాప్‌లో చారిత్రక విజయం
క్రీడలు

ఏషియన్‌ గేమ్స్‌లో నీరూ ధండా స్వర్ణం.. మహిళల ట్రాప్‌లో చారిత్రక విజయం

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌ 10 డే 23 ప్రోమో 1 - బిగ్‌బాస్‌ నామినేషన్స్‌లో ఫుల్‌ ఫైర్‌.. త్రిగున్‌, అమన్‌ మధ్య వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్‌ 10 డే 23 ప్రోమో 1 - బిగ్‌బాస్‌ నామినేషన్స్‌లో ఫుల్‌ ఫైర్‌.. త్రిగున్‌, అమన్‌ మధ్య వాగ్వాదం

ముంబై లోకల్‌ ప్రయాణికులకు కీలక సూచన
జనరల్

ముంబై లోకల్‌ ప్రయాణికులకు కీలక సూచన

పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!
క్రీడలు

పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు
జనరల్

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి  బోధన శివానందన్‌...
క్రీడలు

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి బోధన శివానందన్‌...

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ
క్రీడలు

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌
రాజకీయాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!