
జనరల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం ఎల్లుండి జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఆయన హాజరుకానున్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి పార్టీకి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు పార్టీకి చెందిన ముఖ్య నాయకులు హాజరుకానున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!