
గాసిప్స్

ఢిల్లీ లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆహ్వానించారు.
సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ అభివృద్ధికి దీర్ఘకాల ప్రణాళికగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ముఖ్యాంశాలను వారికి వివరించి, అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు ఎంపీలు, అలాగే ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!