5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చరిత్ర సృష్టించిన చంద్రబాబు: సీఎం గా 15 ఏళ్ళ గౌరవయాత్ర!

Writer: Venkatesh 11:25 AM, 10 అక్టోబర్, 2025
చరిత్ర సృష్టించిన చంద్రబాబు: సీఎం గా 15 ఏళ్ళ గౌరవయాత్ర!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో మరో మైలురాయిని చేరుకున్నారు. మొత్తం 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలందిస్తూ, ఏకీకృత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన నాయకుడిగా నిలిచారు.1995లో తెలుగు దేశం పార్టీలో జరిగిన అంతర్గత మార్పుల తరువాత చంద్రబాబు మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరవాత వెనక్కి చూసే పని లేదు. మూడు సార్లు ప్రజల ఆశీర్వాదంతో సీఎం పదవిని చేపట్టిన ఆయన, తాజా పదవీకాలం 2024లో ప్రారంభమైంది.

దక్షిణ భారతదేశంలో కేవలం కరుణానిధి, రంగస్వామి వంటి నేతలే 15 ఏళ్లకు పైగా సీఎం గా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఆ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆయన పరిపాలనా నైపుణ్యం, దూరదృష్టి రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ చూపిస్తోంది.ఇప్పుడు ఎంఎల్ఏగా 15 ఏళ్లు కొనసాగడం కూడా కష్టమైన సమయంలో, సీఎం గా 15 సంవత్సరాలు పూర్తి చేయడం చంద్రబాబు యొక్క రాజకీయ శక్తి, ప్రజా విశ్వాసానికి నిదర్శనం. ఈ పదవీకాలం ముగిసే సమయానికి ఆయన మొత్తం 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు — ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచే రికార్డు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

ట్యాగ్లు
చంద్రబాబు15సంవత్సరాలసీఎంఆంధ్రప్రదేశ్అభివృద్ధిబాబు15సంవత్సరాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం
సినిమాలు

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ
సినిమాలు

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

నైజీరియాలో పైప్‌లైన్‌ విషవాయువు కలకలం
జనరల్

నైజీరియాలో పైప్‌లైన్‌ విషవాయువు కలకలం

శ్రీశైలం నీటి వినియోగంపై కేఆర్‌ఎంబీ కీలక ఆదేశాలు
జనరల్

శ్రీశైలం నీటి వినియోగంపై కేఆర్‌ఎంబీ కీలక ఆదేశాలు

డెలులు టీజర్‌ రిలీజ్‌
సినిమాలు

డెలులు టీజర్‌ రిలీజ్‌

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం
రాజకీయాలు

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

జనసేన నిరసన దీక్షకు భారీ స్పందన
జనరల్

జనసేన నిరసన దీక్షకు భారీ స్పందన

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌
సినిమాలు

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి
సినిమాలు

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ
జనరల్

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్
క్రీడలు

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌
జనరల్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!