29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో ఏఐ హబ్‌లు ఏర్పాటు చేయాలి- కేటీఆర్

Writer: Chandrika 07:01 AM, 29 జులై, 2026
తెలంగాణలో ఏఐ హబ్‌లు ఏర్పాటు చేయాలి- కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి తెలంగాణలో ఆధునిక సాంకేతిక రంగ అభివృద్ధికి సంబంధించి పలు ప్రతిపాదనలు సమర్పించారు. కొత్త జాతీయ ఏఐ విధానంలో భాగంగా వరంగల్ ఐటీ హబ్‌లో ఇండియా ఏఐ సెంటర్, ఇండియా ఏఐ డేటా ల్యాబ్ ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌లో అవసరమైన మౌలిక వసతులు ఇప్పటికే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

అలాగే ఉమ్మడి కరీంనగర్ లేదా ఖమ్మం జిల్లాల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్ డిజైన్, డీప్‌టెక్ రంగాలపై దృష్టి సారించే ఎస్టీపీఐ సెంటర్ ఆఫ్ ఆంట్రప్రెన్యూర్షిప్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరో టైర్-2 నగరంలో కూడా ఎస్టీపీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన జిల్లా ఐటీ టవర్లను కేంద్ర ప్రభుత్వ ఏఐ, డిజిటల్ ఇన్నోవేషన్ కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఐటీ రంగ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ విమర్శిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో నుంచి దిగినప్పుడు హైదరాబాద్‌లో 9.46 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 9.39 లక్షలకు తగ్గిందని ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్ ఉద్యమం  తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..

తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

ఢిల్లీ వేదికగా నేడు టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ..

ముగ్గురు అక్కచెల్లెల్లతో పెళ్లి అంటూ వైరల్..

ట్యాగ్లు
కేటీఆర్తెలంగాణఅశ్విని వైష్ణవ్వరంగల్ఇండియా ఏఐ సెంటర్ఏఐ డేటా ల్యాబ్ఎస్టీపీఐకృత్రిమ మేధస్సుఐటీ ఉద్యోగాలుబీఆర్ఎస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రామస్థాయికి శ్రీవారి సేవ విస్తరణ: ఈవో ముద్దాడ రవిచంద్ర
జనరల్

కొత్త విద్యాశాఖ మంత్రిపై కాంగ్రెస్ విమర్శలు..
రాజకీయాలు

ముద్రగడ సంస్మరణ సభ వివాదం..
రాజకీయాలు

ముద్రగడ సంస్మరణ సభ వివాదం..

'హామీలు నిలబెట్టకపోతే మిమ్మల్నీ వ్యతిరేకిస్తా'- మహ్మద్ ఇర్ఫాన్‌
రాజకీయాలు

'హామీలు నిలబెట్టకపోతే మిమ్మల్నీ వ్యతిరేకిస్తా'- మహ్మద్ ఇర్ఫాన్‌

నీట్ ఉద్యమం  తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..
జనరల్

నీట్ ఉద్యమం తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు
జనరల్

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..
జనరల్

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..

తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
జనరల్

తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

ఢిల్లీ వేదికగా నేడు టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ..
జనరల్

ఢిల్లీ వేదికగా నేడు టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ..

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్...హర్మన్‌ప్రీత్‌ను దాటేసిన సిద్రా అమీన్
క్రీడలు

బాలీవుడ్ దిగ్గజం దేవ్ ఆనంద్ కుమారుడు సునీల్ ఆనంద్ కన్నుమూత
సినిమాలు

బాలీవుడ్ దిగ్గజం దేవ్ ఆనంద్ కుమారుడు సునీల్ ఆనంద్ కన్నుమూత

ముగ్గురు అక్కచెల్లెల్లతో పెళ్లి అంటూ వైరల్..
జనరల్

ముగ్గురు అక్కచెల్లెల్లతో పెళ్లి అంటూ వైరల్..

'బంధువుల కోసం లక్షలు ఖర్చు చేయొద్దు'.. సీఏ మీనల్ గోయల్

'కెమెరా యాంగిల్ కాదు.. ఆలోచనా విధానం మార్చండి'- ప్రియాంక గాంధీ
రాజకీయాలు

'కెమెరా యాంగిల్ కాదు.. ఆలోచనా విధానం మార్చండి'- ప్రియాంక గాంధీ

నీట్ నిరసనల్లో పుట్టిన ప్రేమ.. జంతర్ మంతర్ నుంచి పెళ్లి వరకు సాగిన రియల్ లవ్ స్టోరీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!