Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రాహుల్ గాంధీ విదేశీ ట్రిప్ లపై బీజేపీ సెటైర్స్

11:06 AM, 26 జూన్, 2026
రాహుల్ గాంధీ విదేశీ ట్రిప్ లపై బీజేపీ సెటైర్స్

దేశ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా మరో డిజిటల్ వార్ మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒక భారీ మీమ్స్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. రాహుల్ గాంధీ తరచూ వెళ్లే విదేశీ పర్యటనల సమయం, వాటి ఉద్దేశం, అలాగే ఆ ప్రయాణాలకు అయ్యే ఖర్చుల ఫండింగ్‌ను ప్రశ్నిస్తూ బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.

జూన్ 25 నుంచి ఊపందుకున్న ఈ సమన్వయ డిజిటల్ ప్రచారంలో.. బీజేపీ జాతీయ విభాగంతో పాటు వివిధ రాష్ట్రాల ఐటీ సెల్స్, పార్టీ నాయకులు చురుగ్గా పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ భారతదేశంలో జరిగే రాజకీయ పరిణామాల కంటే విదేశీ పర్యటనలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే కోణంలో వ్యంగ్య మీమ్స్, పోస్టులను వైరల్ చేస్తున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా కీలక బాధ్యతల్లో ఉండి కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ఈ మీమ్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది కమలదళం.

ఈ ప్రచారంలో భాగంగా.. రాహుల్ గాంధీ ప్రజాప్రతినిధిగా ఉన్న కాలంలో ఇప్పటివరకు కనీసం 54 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లినట్లు బీజేపీ ప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, వియత్నాంతో పాటు యూరప్, మిడిల్ ఈస్ట్‌లోని పలు దేశాలకు ఆయన వెళ్లిన పర్యటనలను ప్రస్తావిస్తున్నారు. వీటిలో కొన్ని అధికారిక పర్యటనలు కాగా, మరికొన్ని అత్యంత రహస్యంగా సాగాయని, ఈ పర్యటనల వెనుక ఉన్న పారదర్శకత ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ విదేశీ ప్రయాణాలకు అంత భారీ మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశంపై స్పష్టత నివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మాదకద్రవ్యాల వ్యతిరేక దినంలో మారథాన్ ప్రారంభించిన సీఎం విజయ్

మాదకద్రవ్యాల వ్యతిరేక దినంలో మారథాన్ ప్రారంభించిన సీఎం విజయ్

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఉత్కంఠ

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఉత్కంఠ

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ విచారం

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ విచారం

 బీజేపీ కొత్త టీమ్ పై నితిన్ నబీన్ కసరత్తు

బీజేపీ కొత్త టీమ్ పై నితిన్ నబీన్ కసరత్తు

పవన్ ఖేరా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

పవన్ ఖేరా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసనతో తాడిపత్రిలో హైటెన్షన్

కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసనతో తాడిపత్రిలో హైటెన్షన్

ట్యాగ్లు
రాహుల్ గాంధీకాంగ్రెస్బీజేపీవిదేశీ ట్రిప్ లుఏఐసీసీడిజిటల్ ట్రోల్స్నేషనల్ వైడ్ క్యాంపెయిన్సోషల్ మీడియా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు..
జనరల్

కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు..

శంషాబాద్‌లో కస్టమ్స్ అధికారుల భారీ సక్సెస్
జనరల్

శంషాబాద్‌లో కస్టమ్స్ అధికారుల భారీ సక్సెస్

ఒమన్ సమీపంలో కార్గో నౌకపై దాడి..
జనరల్

ఒమన్ సమీపంలో కార్గో నౌకపై దాడి..

తమిళ, మలయాళ, తెలుగు చిత్రాల్లో భాగ్యశ్రీ బిజీ
సినిమాలు

తమిళ, మలయాళ, తెలుగు చిత్రాల్లో భాగ్యశ్రీ బిజీ

మాదకద్రవ్యాల వ్యతిరేక దినంలో మారథాన్ ప్రారంభించిన సీఎం విజయ్
రాజకీయాలు

మాదకద్రవ్యాల వ్యతిరేక దినంలో మారథాన్ ప్రారంభించిన సీఎం విజయ్

ప్రత్యేక పాటలకు కొత్త పేరు కావాలి: తమన్నా
సినిమాలు

ప్రత్యేక పాటలకు కొత్త పేరు కావాలి: తమన్నా

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఉత్కంఠ
రాజకీయాలు

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఉత్కంఠ

నిజ జీవిత ఘటనల ఆధారంగా సినిమా
సినిమాలు

నిజ జీవిత ఘటనల ఆధారంగా సినిమా

వాట్సప్‌ ప్లస్‌ పేరిట మెటా కొత్త పెయిడ్‌ సర్వీస్‌
టెక్నాలజీ

వాట్సప్‌ ప్లస్‌ పేరిట మెటా కొత్త పెయిడ్‌ సర్వీస్‌

విజయ్ దేవరకొండపై వచ్చిన వార్తలు నిరాధారం
సినిమాలు

విజయ్ దేవరకొండపై వచ్చిన వార్తలు నిరాధారం

ఆపరేషన్ సిందూర్ అమర జవాన్లను స్మరించిన కేంద్ర ప్రభుత్వం
జనరల్

ఆపరేషన్ సిందూర్ అమర జవాన్లను స్మరించిన కేంద్ర ప్రభుత్వం

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ విచారం
రాజకీయాలు

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ విచారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!