
రాజకీయాలు

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారతీయ జనతా పార్టీ నేతలు భూమిపూజ నిర్వహించారు. ఈ ప్రదేశంలో ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ సభ జరగనుంది. సభ కోసం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బీజేపీ నేతలు రాంచందర్ రావు, ఈటల రాజేందర్ తెలంగాణలో త్వరలోనే రాజకీయ మార్పులు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో బీజేపీ జెండానే ఎగురుతుందని వారు వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!