11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?

Writer: Pooja 02:24 PM, 11 ఆగస్టు, 2026
ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పూర్తైన తర్వాత రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. వీరిలో 2,64,87,214 మంది (78.30%) ఓటర్ల ఎన్‌యుమరేషన్‌ ఫారాలు డిజిటైజ్‌ అయ్యాయి. మరో 73,39,234 మంది (21.70%) ఫారాలను సేకరించలేకపోయినట్లు అధికారులు తెలిపారు.

ఫారాలు సేకరించలేకపోయిన వారిలో 9,22,230 మంది మరణించినట్లు, 11,25,546 మంది ఆచూకీ లభించలేదని, 45,18,961 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లు వెల్లడించారు. మరో 6,70,203 మంది ఇప్పటికే నమోదైన ఓటర్లుగా, 1,02,294 మందిని ఇతర కేటగిరీల్లో గుర్తించినట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే

హైదరాబాద్‌లో మరోసారి మెగా భూ వేలం..

హైదరాబాద్‌లో మరోసారి మెగా భూ వేలం..

వైభవ్ కోసం కంపెనీల క్యూ

వైభవ్ కోసం కంపెనీల క్యూ

ఏపీలో ప్రతి జిల్లాకు నవోదయ మంజూరు చేయండి : కేంద్ర మంత్రికి జనసేన ఎంపీల వినతి

ఏపీలో ప్రతి జిల్లాకు నవోదయ మంజూరు చేయండి : కేంద్ర మంత్రికి జనసేన ఎంపీల వినతి

జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్

జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్

ట్యాగ్లు
తెలంగాణ ఎస్‌ఐఆర్ఓటర్ల జాబితాఎన్నికల జాబితాతెలంగాణ ఎన్నికలుఓటర్ల ఎన్‌యుమరేషన్ఎన్నికల అధికారి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్
జనరల్

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు
జనరల్

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?
జనరల్

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే
జనరల్

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే

హైదరాబాద్‌లో మరోసారి మెగా భూ వేలం..
జనరల్

హైదరాబాద్‌లో మరోసారి మెగా భూ వేలం..

వైభవ్ కోసం కంపెనీల క్యూ
జనరల్

వైభవ్ కోసం కంపెనీల క్యూ

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ
సినిమాలు

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ

ఏపీలో ప్రతి జిల్లాకు నవోదయ మంజూరు చేయండి : కేంద్ర మంత్రికి జనసేన ఎంపీల వినతి
జనరల్

ఏపీలో ప్రతి జిల్లాకు నవోదయ మంజూరు చేయండి : కేంద్ర మంత్రికి జనసేన ఎంపీల వినతి

రామాయణం: ఒక కథ కాదు, తరతరాలను కలిపే మహాకావ్యం
సినిమాలు

రామాయణం: ఒక కథ కాదు, తరతరాలను కలిపే మహాకావ్యం

“ఎన్టీఆర్ ని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ
సినిమాలు

“ఎన్టీఆర్ ని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ

బంగారం సుంకం పెంపుతో కేంద్రానికి భారీ ఆదాయం
బిజినెస్

బంగారం సుంకం పెంపుతో కేంద్రానికి భారీ ఆదాయం

ఏడాదిలో ఎలాన్‌ మస్క్‌ సంపదకు భారీ జంప్‌
బిజినెస్

ఏడాదిలో ఎలాన్‌ మస్క్‌ సంపదకు భారీ జంప్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!