
సినిమాలు

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా హర్ష మల్హోత్ర నియమితులయ్యారు. హర్యానా బీజేపీ అధ్యక్షురాలిగా అర్చన గుప్తా బాధ్యతలు స్వీకరించనున్నారు.
పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా సర్దార్ కేవల్ సింగ్, త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా అభిషేక్ దేవ్ రాయ్ నియమితులయ్యారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా ఈ నియామకాలు చేసినట్లు బీజేపీ ప్రకటించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!