Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

టీఎంసీలో కలకలం.. భాజపాపై మమతా బెనర్జీ ఆరోపణలు

Writer: Shivani K 07:06 PM, 4 జులై, 2026
టీఎంసీలో కలకలం.. భాజపాపై మమతా బెనర్జీ ఆరోపణలు

తృణమూల్ కాంగ్రెస్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. భాజపా తమ పార్టీలో చీలికలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. టీఎంసీలో మార్పులకు కాషాయ పార్టీనే కారణమని, అసమ్మతి నేతలను ప్రేరేపిస్తోందని పేర్కొన్నారు. నిజాయతీ లేని కొందరు నేతలు భాజపాకు అమ్ముడుపోయారని విమర్శిస్తూ, ధైర్యముంటే నేరుగా భాజపాలో చేరి తనను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ఈ పరిణామాల మధ్య ఆమె సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేశారు.

ఇక టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీపై విశ్వాసం లేకపోవడంతోనే తాను వైదొలుగుతున్నట్లు ఆమె తెలిపారు. తనపై నమ్మకం లేనిచోట కొనసాగడం కష్టమని పేర్కొన్నారు. ఇటీవలే రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ఆమె, కొద్ది రోజుల్లోనే రాజీనామా చేయడం గమనార్హం. అనంతరం రెబల్ నేతలతో సమావేశం కావడం మరింత ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అప్పుల లెక్కలపై భట్టి వ్యాఖ్యలు అవాస్తవం: హరీశ్‌రావు

అప్పుల లెక్కలపై భట్టి వ్యాఖ్యలు అవాస్తవం: హరీశ్‌రావు

సత్యసాయి ఆసుపత్రి సందర్శించిన విజయ్ దేవరకొండ, హరీశ్ రావు

సత్యసాయి ఆసుపత్రి సందర్శించిన విజయ్ దేవరకొండ, హరీశ్ రావు

పాడ్‌కాస్ట్‌లో ట్రంప్ సరదా వ్యాఖ్యలు

పాడ్‌కాస్ట్‌లో ట్రంప్ సరదా వ్యాఖ్యలు

ఏపీ అభివృద్ధి దేశానికి మార్గదర్శకం: కలిశెట్టి

ఏపీ అభివృద్ధి దేశానికి మార్గదర్శకం: కలిశెట్టి

హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది- కేంద్ర మంత్రి బండి సంజయ్
ట్యాగ్లు
మమతా బెనర్జీతృణమూల్ కాంగ్రెస్టీఎంసీభాజపాచంద్రిమా భట్టాచార్యరాజకీయాలుపశ్చిమ బెంగాల్పార్టీ అంతర్గత విభేదాలురాజీనామాతాజా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి

హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది- కేంద్ర మంత్రి బండి సంజయ్

మాజీ సీఎం కొణిజేటి రోశయ్యకు వైఎస్ జగన్ నివాళి

మాజీ సీఎం కొణిజేటి రోశయ్యకు వైఎస్ జగన్ నివాళి

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలో ₹85 వేల మందు... భారత్‌లో కేవలం ₹35..!
జనరల్

అమెరికాలో ₹85 వేల మందు... భారత్‌లో కేవలం ₹35..!

బెయిల్ వచ్చినా మళ్లీ అరెస్టా? ఏంటీ దౌర్జన్యం! – ఏపీ ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం
రాజకీయాలు

బెయిల్ వచ్చినా మళ్లీ అరెస్టా? ఏంటీ దౌర్జన్యం! – ఏపీ ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం

నాగబంధం రన్‌టైమ్‌ తగ్గింపు!
సినిమాలు

నాగబంధం రన్‌టైమ్‌ తగ్గింపు!

చండీగఢ్‌లో హైదరాబాద్‌-శ్రీనగర్‌ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌
జనరల్

చండీగఢ్‌లో హైదరాబాద్‌-శ్రీనగర్‌ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌

ఫ్యాన్ కు ఫన్నీ ఆన్సర్ ఇచ్చిన సూర్య కుమార్ యాదవ్
క్రీడలు

ఫ్యాన్ కు ఫన్నీ ఆన్సర్ ఇచ్చిన సూర్య కుమార్ యాదవ్

నిరాశ పరిచిన వైభవ్.. 14 పరుగులకే ఔట్
క్రీడలు

నిరాశ పరిచిన వైభవ్.. 14 పరుగులకే ఔట్

దేవాదుల లీకేజీతో రైతులకు భారీ నష్టం
జనరల్

దేవాదుల లీకేజీతో రైతులకు భారీ నష్టం

ప్రధాని మోడీకి బెదిరింపులు
జనరల్

ప్రధాని మోడీకి బెదిరింపులు

తొలి ఇంటర్ నేషనల్ మ్యాచ్ ఆడుతున్న వైభవ్
క్రీడలు

తొలి ఇంటర్ నేషనల్ మ్యాచ్ ఆడుతున్న వైభవ్

టీఎంసీలో కలకలం.. భాజపాపై మమతా బెనర్జీ ఆరోపణలు
రాజకీయాలు

టీఎంసీలో కలకలం.. భాజపాపై మమతా బెనర్జీ ఆరోపణలు

టీజీ20లో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ vs కరీంనగర్ డైమండ్స్ పోరు
క్రీడలు

టీజీ20లో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ vs కరీంనగర్ డైమండ్స్ పోరు

ఖమేనీ అంత్యక్రియలకు నాలుగు నెలల ఆలస్యం
జనరల్

ఖమేనీ అంత్యక్రియలకు నాలుగు నెలల ఆలస్యం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!