
సినిమాలు

గత నెలలో థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన మలయాళ యూత్ కామెడీ చిత్రం ‘అతిరథి’ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. నటుడు–దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో టొవినో థామస్ మరో ప్రధాన పాత్రలో నటించగా, రియా షిబు హీరోయిన్‌గా నటించింది.
సుమారు రూ.65 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఈ నెల 19 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. ఇంజినీరింగ్ విద్యార్థి కాలేజీలో ఆగిపోయిన ఫెస్ట్‌ను మళ్లీ ప్రారంభించాలనే ప్రయత్నంలో ఎదురయ్యే సంఘర్షణల చుట్టూ ఈ కథ సాగుతుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!