
గాసిప్స్

సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘దివ్య దృష్టి’ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా థియేటర్స్‌కి కాకుండా నేరుగా సన్ NXTలోనే రిలీజ్ అవుతోంది. రిలీజ్ డేట్ కూడా కన్ఫామ్ అయింది డిసెంబర్ 19, 2025 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
అదే రోజున కబీర్‌లాల్ దర్శకత్వం వహించిన మరో తమిళ థ్రిల్లర్ సినిమా అన్ పార్వాయిల్ కూడా సన్ NXTలోనే రిలీజ్ అవుతోంది. రెండు సినిమాలు ఒకే రోజు రావడంతో ప్లాట్‌ఫారమ్‌లో మంచి క్రేజ్ వచ్చేసింది. ‘దివ్య దృష్టి’లో ఇషా చావ్లా, సునీల్, కమల్ కామరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొత్తం మీద ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో ఉంచే థ్రిల్లర్‌గా ఈ సినిమా రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!