18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోడ్రన్ పెళ్లి జీవితం పై తీసిన మూవీ..ఈ శుక్రవారం ఓటీటీలో!

Writer: Priya 11:54 AM, 27 నవంబర్, 2025
మోడ్రన్ పెళ్లి జీవితం పై తీసిన మూవీ..ఈ శుక్రవారం ఓటీటీలో!
ఒకప్పటి జనరేషన్‌తో పోలిస్తే ఇప్పటి పెళ్లి జీవితం చాలామందికి గందరగోళంగానే ఉంటోంది. సర్దుకుపోవడం అనేది అస్సలు కనిపించట్లేదు. అటు అబ్బాయి గానీ ఇటు అమ్మాయి గానీ ఎవరికి వాళ్లే తగ్గేదేలే అన్నట్లు ఉంటున్నారు. దీంతో లేనిపోని సమస్యలు వస్తున్నాయి. సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌‌తో తీసిన తమిళ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.
రెండేళ్ల క్రితం 'జో' అనే డబ్బింగ్ మూవీ ఓటీటీలో రిలీజైంది. రియో రాజ్ అనే నటుడు ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'ఆన్ పావమ్ పొల్లతత్తు'  అక్టోబరు 31న థియేటర్లలో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు రాబట్టుకుంది. ఇప్పుడు నెలలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ శుక్రవారం(నవంబరు 28) నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
Friday OTT Movies: ఇవాళ ఓటీటీలో ఇరుముడి సహా 12 సినిమాలు, సిరీస్‌లు

Friday OTT Movies: ఇవాళ ఓటీటీలో ఇరుముడి సహా 12 సినిమాలు, సిరీస్‌లు

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ

ఈ వారం ఓటీటీలో అదిరిపోయే కంటెంట్.. రవితేజ ‘ఇరుముడి’ నుంచి ‘లస్ట్ స్టోరీస్ 3’ వరకు!

ఈ వారం ఓటీటీలో అదిరిపోయే కంటెంట్.. రవితేజ ‘ఇరుముడి’ నుంచి ‘లస్ట్ స్టోరీస్ 3’ వరకు!

ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న సూర్య సినిమా...

ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న సూర్య సినిమా...

ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!

ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!

ఓటీటీలో హిట్.. థియేటర్లలో ఫ్లాప్.. ‘మీర్జాపుర్’, ‘ఎపిక్’ విషయంలో ఎక్కడ తేడా కొట్టింది?

ఓటీటీలో హిట్.. థియేటర్లలో ఫ్లాప్.. ‘మీర్జాపుర్’, ‘ఎపిక్’ విషయంలో ఎక్కడ తేడా కొట్టింది?

ట్యాగ్లు
ఆన్ పావమ్ పొల్లతత్తురియో రాజ్మాళవిక మనోజ్జోజియోహాట్‌స్టార్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన
జనరల్

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన

బిగ్‌బాస్ తెలుగు 10 డే 12 ప్రోమో 2.. హౌస్‌లో మళ్లీ హీట్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 12 ప్రోమో 2.. హౌస్‌లో మళ్లీ హీట్!

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఘాటు స్పందన
రాజకీయాలు

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఘాటు స్పందన

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌కు కీలక ముందడుగు
జనరల్

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌కు కీలక ముందడుగు

సిద్దిపేటకు కాంగ్రెస్ రాకపై హరీశ్‌రావు కౌంటర్
రాజకీయాలు

సిద్దిపేటకు కాంగ్రెస్ రాకపై హరీశ్‌రావు కౌంటర్

ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్
జనరల్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్

ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు
జనరల్

ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు

భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు భర్త షాకింగ్ డెసిషన్
జనరల్

భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు భర్త షాకింగ్ డెసిషన్

భూ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు
రాజకీయాలు

భూ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు

తిరుమల ఘాట్‌ రోడ్డులో నేటి రాత్రి నుంచి టూవీలర్లకు అనుమతి రద్దు
జనరల్

తిరుమల ఘాట్‌ రోడ్డులో నేటి రాత్రి నుంచి టూవీలర్లకు అనుమతి రద్దు

మోదీ ప్రజా సేవకు గుర్తుగా సేవా సంకల్ప్ అభియాన్ - పీవీఎన్ మాధవ్
రాజకీయాలు

మోదీ ప్రజా సేవకు గుర్తుగా సేవా సంకల్ప్ అభియాన్ - పీవీఎన్ మాధవ్

కామెంట్స్ (3)

user
Pooja Anny27, నవం 2025

సరదాగా మరియు నిజమైన కధలా ఉంది!

user
Shivani K27, నవం 2025

ఇంట్రెస్టింగ్!

user
Harika S27, నవం 2025

waiting to watch