
రాజకీయాలు

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె జనని వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. పసుపు వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
బండ్ల గణేష్ తన కాబోయే అల్లుడు సూర్యతేజ చిలుకూరును పరిచయం చేస్తూ, దేవుడి ఆశీస్సులు మరియు పెద్దల దీవెనలతో త్వరలోనే వివాహం జరగనుందని తెలిపారు. ఈ శుభకార్యంపై ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!