Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

యుద్ధం ఎప్పుడు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది - ప్రధాని మోదీ

09:00 AM, 23 మార్చి, 2026
యుద్ధం ఎప్పుడు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది - ప్రధాని మోదీ

లోక్‌సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాతో భారత్‌కు ఉన్న లోతైన వ్యాపార సంబంధాలను ప్రస్తావిస్తూ, దేశ ఇంధన అవసరాలను ఆ ప్రాంతం ప్రధానంగా తీర్చుతోందని తెలిపారు. అంతేకాకుండా, యుద్ధం ఎప్పటికైనా సాధారణ ప్రజలపైనే తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

పశ్చిమాసియాలో లక్షలాది భారతీయులు పనిచేస్తున్నారని పేర్కొన్న ప్రధాని, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వారి భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూములు, హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఇప్పటివరకు సుమారు 3.75 లక్షల మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. విదేశాల్లో చిక్కుకున్న ప్రతి భారతీయుడి రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్ ORRపై ఘోర ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే కుమార్తె పరిస్థితి విషమం!

ఉగాది: కాల చక్రానికి ఆరంభం, ఆశల కొత్త వెలుగు!

2029 లో ఎలా గెలుస్తారో చూస్తా.. ప్రతిపక్షాల పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

తిరుమలలో ఘనంగా నారా దేవాన్ష్ జన్మదిన వేడుక

సీఎల్పీ మీటింగ్ లో ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన సీఎం రేవంత్!

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుంచి ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ గ్రాండ్ లాంచ్

ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన 5 యాప్‌లు

ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన 5 యాప్‌లు

ఇంధన సంక్షోభానికి పరిష్కారం సౌరశక్తేనా?

ఇంధన సంక్షోభానికి పరిష్కారం సౌరశక్తేనా?

“నన్ను చూసి రోహిత్ శర్మ అంటున్నారు”… శర్వానంద్ కామెంట్స్ వైరల్

కేరళ అసెంబ్లీ ఎన్నికలు ... బీజేపీ రెండో అభ్యర్థుల జాబితా విడుదల

ట్యాగ్లు
లోక్‌సభ ప్రసంగంప్రధాని మోదీపశ్చిమాసియా సంబంధాలుభారత్ ఇంధన అవసరాలుయుద్ధ ప్రభావంభారతీయుల రక్షణ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ ORRపై ఘోర ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే కుమార్తె పరిస్థితి విషమం!
న్యూస్

ఐపీఎల్ 2026: అభిమానుల కోసం ప్రత్యేక ఫ్యాన్ పార్కులు!
క్రీడలు

ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారేలా యాక్షన్ ప్లాన్ - సీఎం చంద్రబాబు

విధి నిర్వహణలో మృతిచెందిన విద్యుత్ సిబ్బంది కుటుంబాలకు ₹1 కోటి చెక్కులు!

మైక్రో ఫైనాన్స్ మోసాలపై సింగర్ మంగ్లీ క్లారిటీ.. నా పేరుతో డబ్బులు వసూలు చేస్తే నమ్మోద్దు

చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు… మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహా ముగ్గురికి సిట్ కస్టడీ

'పళ్లిచట్టంబి' మూవీ టీజర్ విడుదల
సినిమాలు

'పళ్లిచట్టంబి' మూవీ టీజర్ విడుదల

యుద్ధం ఎప్పుడు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది - ప్రధాని మోదీ
న్యూస్

యుద్ధం ఎప్పుడు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది - ప్రధాని మోదీ

బైకర్ మూవీ ట్రయిలర్ పై ప్రభాస్ అభినందనలు
సినిమాలు

బైకర్ మూవీ ట్రయిలర్ పై ప్రభాస్ అభినందనలు

పీఎస్‌ఎల్‌ను వీడండి...విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు
క్రీడలు

పీఎస్‌ఎల్‌ను వీడండి...విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు

ఢిల్లీ పేలుడు కేసులో జమ్మూకశ్మీర్‌లో ఎన్‌ఐఏ సోదాలు!
న్యూస్

ఢిల్లీ పేలుడు కేసులో జమ్మూకశ్మీర్‌లో ఎన్‌ఐఏ సోదాలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!