
క్రీడలు

హిందూ వారసత్వ సవరణ చట్టం – 2005 ప్రకారం కుమార్తెకు పుట్టుకతోనే కుమారుడితో సమానంగా తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. సవరణ చట్టం అమల్లోకి వచ్చిన సమయంలో తండ్రి జీవించి ఉండాల్సిన అవసరం లేదని న్యాయస్థానం పేర్కొంది.
ఆస్తిలో సమాన హక్కు పొందేందుకు 2005 సెప్టెంబర్ 9 నాటికి కుమార్తె జీవించి ఉంటే సరిపోతుందని హైకోర్టు తెలిపింది. మహిళల వారసత్వ హక్కులకు ఈ తీర్పు మరింత బలాన్ని ఇచ్చిందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!