
రాజకీయాలు

ఒంటిమిట్ట ఆలయ అర్చకుల వ్యవహారంపై టీటీడీ తీవ్రంగా స్పందించింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వెళ్లి ఆశీర్వచనం ఇచ్చిన ఘటనపై సంస్థ సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి ముగ్గురు అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని టీటీడీ ఆదేశించింది. అందిన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.












.webp&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!