
న్యూస్

ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు అకస్మాత్తుగా మారాయి. మధ్యాహ్నం తీవ్రమైన ఎండల తర్వాత పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, రాబోయే 2-3 గంటల్లో పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
ఈ హెచ్చరిక హైదరాబాద్, ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, కొమరం భీమ్, మంచిర్యాల, మెడ్చల్, నాగర్‌కర్నూల్, నిర్మల్, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి జిల్లాలకు వర్తిస్తుంది. వాతావరణ పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


















.webp&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!