
సినిమాలు

ఇరాన్‌పై విధించిన గడువును అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పొడిగించారు. తాజా సమాచారం ప్రకారం ఈ గడువు బుధవారం ఉదయం వరకు పొడిగించబడింది. హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని ఇరాన్‌పై అమెరికా ఇప్పటికే పలుమార్లు ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే.
ప్రపంచ ఇంధన సరఫరా, సముద్ర భద్రతకు కీలకమైన హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు. తాజా గడువు పొడిగింపు ద్వారా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ఒత్తిడి మరింత పెరిగినట్లుగా తెలుస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!