Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మెక్సికోలో తెలుగు యువకుడి అనుమానాస్పద మృతి...

02:47 AM, 18 మార్చి, 2026
మెక్సికోలో తెలుగు యువకుడి అనుమానాస్పద మృతి...

మెక్సికోలో మరో తెలుగు యువకుడి అనుమానాస్పద మృతి ఘటన వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరికి చెందిన వెంకట ధర్మరావు జుయారెజ్ నగరంలో నివసిస్తూ ప్రైవేట్ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతను నివాసంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సహచరులు అతన్ని అపస్మారక స్థితిలో గుర్తించగా నోటి నుంచి నురుగు రావడం గమనించినట్లు సమాచారం. అయితే మృతికి గల కారణం ఇంకా వెల్లడికాలేదు. సహచరులు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు పూర్తి వివరాలు తెలుసుకోలేక ఆందోళన చెందుతున్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల అనుమానాస్పద మరణాలపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మస్క్ సంస్థ ఎక్స్ ఏఐలో అమన్ గొట్టుముక్కలకి అవకాశం

మస్క్ సంస్థ ఎక్స్ ఏఐలో అమన్ గొట్టుముక్కలకి అవకాశం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్‌లో అల్లు సినిమాస్ ఘన ప్రారంభం..!

హైదరాబాద్‌లో అల్లు సినిమాస్ ఘన ప్రారంభం..!

ఆర్థిక సేవల రంగంలో భారీ జీతాలు..

ఆర్థిక సేవల రంగంలో భారీ జీతాలు..

దేశీయ  స్టాక్‌మార్కెట్లపై యుద్ధం ఎఫెక్ట్..

దేశీయ స్టాక్‌మార్కెట్లపై యుద్ధం ఎఫెక్ట్..

తెలంగాణలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన ఏఐసీసీ

తెలంగాణలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన ఏఐసీసీ

అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!

అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!

టీవీకేతో పొత్తు లేదు ‌‌–తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్

టీవీకేతో పొత్తు లేదు ‌‌–తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్

అల్లు అర్జున్ బర్త్డే వచ్చే నెలలో రేసు గుర్రం మూవీ రీ-రిలీజ్

అల్లు అర్జున్ బర్త్డే వచ్చే నెలలో రేసు గుర్రం మూవీ రీ-రిలీజ్

ఉస్తాద్ భగత్ సింగ్ మూడో పాట లాంచ్ వేడుక

ఉస్తాద్ భగత్ సింగ్ మూడో పాట లాంచ్ వేడుక

ట్యాగ్లు
తెలుగు ఎన్ఆర్ఐమెక్సికో ఘటనఅనుమానాస్పద మృతివిదేశాల్లో భారతీయులుతాజా వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పదో తరగతి మూల్యాంకనానికి కఠిన నిబంధనలు...
న్యూస్

పదో తరగతి మూల్యాంకనానికి కఠిన నిబంధనలు...

ఇరాన్ క్షిపణి కేంద్రంపై బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా దాడి!
న్యూస్

ఇరాన్ క్షిపణి కేంద్రంపై బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా దాడి!

డ్రగ్స్ వివాదంపై ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌పై చంద్రబాబు ఆగ్రహం!
రాజకీయాలు

డ్రగ్స్ వివాదంపై ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌పై చంద్రబాబు ఆగ్రహం!

మెక్సికోలో తెలుగు యువకుడి అనుమానాస్పద మృతి...
న్యూస్

మెక్సికోలో తెలుగు యువకుడి అనుమానాస్పద మృతి...

సినీ నటీమణులపై రాజకీయ విమర్శలు..!
రాజకీయాలు

సినీ నటీమణులపై రాజకీయ విమర్శలు..!

పోకో కొత్త సిరీస్ విడుదల..!
టెక్నాలజీ

పోకో కొత్త సిరీస్ విడుదల..!

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఏఐ వాయిస్ ఫీచర్..
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఏఐ వాయిస్ ఫీచర్..

సోషల్ మీడియా కోసం ప్రాణాలతో ఆట.. దుర్ఘటనతో ముగిసిన ప్రయత్నం
న్యూస్

సోషల్ మీడియా కోసం ప్రాణాలతో ఆట.. దుర్ఘటనతో ముగిసిన ప్రయత్నం

ముంబైలో గ్యాస్ కొరతపై ఈ హీరో స్పందన
న్యూస్

ముంబైలో గ్యాస్ కొరతపై ఈ హీరో స్పందన

హృతిక్ రోషన్ కొత్త చిత్రం ప్రకటన..
సినిమాలు

హృతిక్ రోషన్ కొత్త చిత్రం ప్రకటన..

టీడీపీపై జగన్ ఫైర్..! రాజకీయాల్లో హీట్..!
రాజకీయాలు

టీడీపీపై జగన్ ఫైర్..! రాజకీయాల్లో హీట్..!

సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు..!
సినిమాలు

సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!