Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఉస్తాద్ భగత్ సింగ్ మూడో పాట లాంచ్ వేడుక

04:51 PM, 11 మార్చి, 2026
ఉస్తాద్ భగత్ సింగ్ మూడో పాట లాంచ్ వేడుక

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మూడో సింగిల్ “కాలర్ ఎయ్ ఎత్తారా” గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. ఈ పాట లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని మైత్రి విమల్ 70MM థియేటర్లో రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఘనంగా నిర్వహించనున్నారు. అభిమానుల మధ్య భారీ స్థాయిలో ఈ వేడుక జరగనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలకు మంచి స్పందన లభించగా ఇప్పుడు మూడో సింగిల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఈవెంట్‌తో సినిమా ప్రమోషన్లు మరింత వేగం పుంజుకోనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
రాజ్యసభ ఎంపీ నామినేషన్ లో పాల్గొన్న సీఎం రేవంత్

రాజ్యసభ ఎంపీ నామినేషన్ లో పాల్గొన్న సీఎం రేవంత్

కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేశారు - మంద కృష్ణ మాదిగ

కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేశారు - మంద కృష్ణ మాదిగ

ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!

ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!

అమెజాన్‌లో మరోసారి  లేఆఫ్స్

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే – కాంగ్రెస్ మళ్లీ కలసి పోటీ? సీట్ల పంపకాలపై కీలక నిర్ణయం

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే – కాంగ్రెస్ మళ్లీ కలసి పోటీ? సీట్ల పంపకాలపై కీలక నిర్ణయం

దుబాయ్‌లో చిక్కుకున్న ప్యాసింజర్లకు అండగా సోను సూద్

దుబాయ్‌లో చిక్కుకున్న ప్యాసింజర్లకు అండగా సోను సూద్

నేపాల్ లో కొనసాగుతున్న పోలింగ్

నేపాల్ లో కొనసాగుతున్న పోలింగ్

తప్పుడు కేసు పెట్టి నన్ను నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేశారు- జాగృతి ప్రెసిడెంట్ కవిత!

తప్పుడు కేసు పెట్టి నన్ను నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేశారు- జాగృతి ప్రెసిడెంట్ కవిత!

సాంకేతిక లోపంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం అత్యవసర నిలిపివేత!

సాంకేతిక లోపంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం అత్యవసర నిలిపివేత!

ఓపీటీపై సమీక్ష విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం

ఓపీటీపై సమీక్ష విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం

ట్యాగ్లు
ఉస్తాద్ భగత్ సింగ్పవన్ కళ్యాణ్కాలర్ ఏ ఎత్తరాటాలీవుడ్హరీష్ శంకర్మైత్రీ మూవీ మేకర్స్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
వేల్స్‌పై భారత్ విజయం.. సెమీస్‌లో మహిళల హాకీ జట్టు
క్రీడలు

వేల్స్‌పై భారత్ విజయం.. సెమీస్‌లో మహిళల హాకీ జట్టు

ఉస్తాద్ భగత్ సింగ్ మూడో పాట లాంచ్ వేడుక
సినిమాలు

ఉస్తాద్ భగత్ సింగ్ మూడో పాట లాంచ్ వేడుక

నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే యుద్ధం ముగుస్తుంది- ట్రంప్‌
న్యూస్

నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే యుద్ధం ముగుస్తుంది- ట్రంప్‌

అక్రమంగా ఎల్పీజీ వినియోగంపై దాడులు.. 100 సిలిండర్లు స్వాధీనం
న్యూస్

అక్రమంగా ఎల్పీజీ వినియోగంపై దాడులు.. 100 సిలిండర్లు స్వాధీనం

HPCLకు యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో లేఖ
న్యూస్

HPCLకు యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో లేఖ

యుద్ధ  ప్రభావంపై ఏపీ ప్రభుత్వం అలెర్ట్‌
న్యూస్

యుద్ధ ప్రభావంపై ఏపీ ప్రభుత్వం అలెర్ట్‌

హీరోయిన్ హన్సిక విడాకులు
సినిమాలు

హీరోయిన్ హన్సిక విడాకులు

గ్యాస్ సరఫరా నిలిపివేయొద్దు ... IOCL కు టీటీడీ లేఖ
న్యూస్

గ్యాస్ సరఫరా నిలిపివేయొద్దు ... IOCL కు టీటీడీ లేఖ

గ్యాస్‌ సిలిండర్ల కొరత పై కేంద్రం కీలక ప్రకటన
న్యూస్

గ్యాస్‌ సిలిండర్ల కొరత పై కేంద్రం కీలక ప్రకటన

ఏపీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
రాజకీయాలు

ఏపీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!